MovieGQ

Kottu Kottu Kobbarikaya

Mugguru Monagallu (1994) · Track 1 of 7

Song Details

Lyrics

కొట్టో కొట్టు కొబ్బరికాయ ప్రేమకి ముందు పెట్టో పెట్టు పక్కకి లగ్గం పెళ్లికి ముందు కొట్టో కొట్టు కొబ్బరికాయ ప్రేమకి ముందు పెట్టో పెట్టు పక్కకి లగ్గం పెళ్లికి ముందు ముద్దబంతి పువ్వా ముద్దులాడ నివ్వా రాజుకుంది రవ్వా మోగనివ్వు మువ్వా కసి కోనలోన కాటు వేయనా ఆ బుస్... - ఆ బుస్... కొట్టో కొట్టు కొబ్బరికాయ ప్రేమకి ముందు ఆ కొట్టు పెట్టో పెట్టు పక్కకి లగ్గం పెళ్లికి ముందు కసి కసి చూపు విరితూపు యమగుందే నీ షేపు సొగసుల ఊపు సెగనే రేపు పెట్టమాకు షోకు ఇక ఆపు నీ పిల్లాడి కైపు లేపుతుంది టాపు ఎద కైపు అందాలన్నీ అందామయ్యా తీరిగ్గానే తిందామయ్యా ఒడిలో లవ్ బడిలో చదివించేయనా వడిగా వడి వడిగా నడిపించేయనా అడి యమా యమా వెన్నెల్లోనా వెన్నా ముద్దా లాగించేసేయ్ నా ఆ బుస్... - ఆ బుస్... చిరు చిరు గాటు పెడుతుంటే పుడుతుందోయ్ ఓ హీటు మగసిరి ఫీటు పడితే స్వీటు తెలియని చోట మగ వేటు తెలిపిందే ఓ రూటు తమకపు నైటు తకదిమి రైటు ఇచ్చశాని తాంబూలాలు పెట్టిస్తాలే పేరంటాలు మధన మధవణిని మురిపించేసుకో లలన జతి రతినే మరిపించేసుకో అడి యబ్బో యబ్బా బువ్వల దెబ్బ ఏదో ఏదో ఐపోతాందయ్యో ఆ బుస్... - ఆ బుస్... కొట్టో కొట్టు కొబ్బరికాయ ప్రేమకి ముందు పెట్టో పెట్టు పక్కకి లగ్గం పెళ్లికి ముందు ముద్దబంతి పువ్వా ముద్దులాడ నివ్వా రాజుకుంది రవ్వా మోగనివ్వు మువ్వా కసి కోనలోన కాటు వేయనా ఆ బుస్... - ఆ బుస్...

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Mugguru Monagallu

See All