MovieGQ

Nuvvokkasari Ante Okays

Mugguru Monagallu (1994) · Track 4 of 7

Song Details

Lyrics

హేయ్ పాపాస్... నువ్వొక్క సారి అంటే ఓకేస్ ఇస్తాను ఘాటు ఘాటు ప్రేమాస్ ఎట్టాగు చెప్పనయ్య ఓకేస్ పెట్టేయ్ ప్రస్తుతాన్కి కామాస్ సాదించుదాం సరిగమా చాలించరోయ్ హడావిడి చూద్దాము రేపో మాపో రావోస్ నువ్వొక్క సారి అంటే ఓకేస్ ఇస్తాను ఘాటు ఘాటు ప్రేమాస్ ఎట్టాగు చెప్పనయ్య ఓకేస్ పెట్టేయ్ ప్రస్తుతాన్కి కామాస్ లెఫ్ట్ చూసి రైట్ చూసి ఆచి ఆచి చూసి చూసి కొద్దిపాటి రిస్క్ తీసుకో పెదవిమీద సంతకాలు పెట్టుకో ముందు చూసి వెనక చూసి హైట్ చూసి వెయిట్ చూసి ఫస్ట్ నైటు ఫిక్స్ చేసుకో ప్రేమ మాయిదాలు ఫిక్స్ చేసుకో కిల్లాడీ కన్నె సోకు రిం జిమ్ రిం జిమ్ ఉయ్యాల లూగమంది కం కం కం కం కిల్లాడీ కన్నె సోకు రిం జిమ్ రిం జిమ్ ఉయ్యాల లూగమంది కం కం కం కం చలో చెలీ అనార్కళి అటుంది పూల పక్క ప్యారీ నువ్వొక్క సారి అంటే ఓకేస్ ఇస్తాను ఘాటు ఘాటు ప్రేమాస్ ఎట్టాగు చెప్పనయ్య ఓకేస్ పెట్టేయ్ ప్రస్తుతాన్కి కామాస్ దొంగ చాటు కిస్ కిస్ రేపుతోంది కస్సు కస్సు ఒప్పుకుంటే టంచనే కదా ఆ చిట్టి గుట్టు రట్టు చెయ్యవా ఒడ్డు ఒళ్ళు తగిలినాక వయసు పొంగులెత్తినాక ఊరుకుంటే ఏమి అందమే చీర జరుతుంటే ఎంత గంధమే ఏయ్ చమక్కు రేవులోన చం చం చం చం కుహుక్కు కూకు కూకు చిం చిం చిం చిం చమక్కు రేవులోన చం చం చం చం కుహుక్కు కూకు కూకు చిం చిం చిం చిం ఎడాపెడా చెడామడా మోగించు వయసు బ్రహ్మచారి నువ్వొక్క సారి అంటే ఓకేస్ ఇస్తాను ఘాటు ఘాటు ప్రేమాస్ ఎట్టాగు చెప్పనయ్య ఓకేస్ పెట్టేయ్ ప్రస్తుతాన్కి కామాస్ సాదించుదాం సరిగమా చాలించరోయ్ హడావిడి చూద్దాము రేపో మాపో రావోస్

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Mugguru Monagallu

See All