MovieGQ

Telusa Naa Madhilo Vunnavani

Manushulu Chesina Dongalu (1977) · Track 3 of 6

Lyrics

పల్లవి: తెలుసా... నా మదిలో ఉన్నావని తెలుసు... నీ మనసే నాదేనని నీ చెలిమి.. నీ కలిమి.. దోపిడి చేస్తానని... తెలుసా... నా మదిలో ఉన్నావని తెలుసు... నీ మనసే నాదేనని చరణం: 1 తీయని తేనెల గనులు.. నీ కనులు.. ఆ.. ఆ తీరని వలపుల సిరులు ... నీ కురులు.. ఆహా తీయని తేనెల గనులు.. నీ కనులు.. ఆ.. ఆ తీరని వలపుల సిరులు ... నీ కురులు.. ఆహా నీలోని అందాలు అన్నీ నావేనని...ఆ.. ఎలాగుంది మన బ్లేడు.. యమ స్పీడు తెలుసా... నా మదిలో ఉన్నావని తెలుసు... నీ మనసే నాదేనని చరణం: 2 తొలకరి ఊహలు సాగే.. చెలరేగే.. గడసరి వయసే ఉరికే.. నీ కొరకై తొలకరి ఊహలు సాగే.. చెలరేగే.. గడసరి వయసే ఉరికే.. నీ కొరకై వెచ్చని నీ ఒడిలోనా వేడుక తీరాలనీ... అహా ఎలాగుంది మన బ్లేడు.. అసలు తెగందే... తెలుసు... నా మదిలో ఉన్నావని తెలుసా... నీ మనసే నాదేనని చరణం: 3 కమ్మని కలలా నీవూ... వచ్చాను చెరగని కథలా నాలో... నిలిచాను కమ్మని కలలా నీవూ... వచ్చావు చెరగని కథలా నాలో... నిలిచావు ఏహే..నిలిచాను..వలచాను... నిన్నే గెలిచాను.. ఎలాగుంది మన బ్లేడు.. యమ స్పీడు తెలుసా... నా మదిలో ఉన్నావని తెలుసు... నీ మనసే నాదేనని

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Manushulu Chesina Dongalu

See All