MovieGQ

Anandham Abbayidaithe Anuragam Ammayidaithe

Manushulu Chesina Dongalu (1977) · Track 1 of 6

Lyrics

పల్లవి: ఆనందం అబ్బాయిదైతే.. అనురాగం అమ్మాయిదైతే ఎడబాటు ఉండదు ఏనాటికి.. ఇది నిజము ముమ్మాటికి ఆనందం అబ్బాయిదైతే.. అనురాగం అమ్మాయిదైతే ఎడబాటు ఉండదు ఏనాటికి.. ఇది నిజము ముమ్మాటికి ఆహా..ఆహా..హా... లా..లా....లలలా చరణం: 1 నేనే దొంగనైతే... నువ్వు నన్నే దోచినావు..హా దోచీ దాచుకున్నా.. నేను నీకై వేచి ఉన్నా నీ కోసమే నేను జీవించుతా నీ కోసమే నేను జీవించుతా నీ గుండెలోనే నిదురించుతా ఆనందం అబ్బాయిదైతే.. అనురాగం అమ్మాయిదైతే ఎడబాటు ఉండదు ఏనాటికి.. ఇది నిజము ముమ్మాటికి చరణం: 2 నీవే రాధవైతే... ఇక నాదే రాసలీల నేనే వేణువైతే... ఇక నీవే రాగమాల అందాల సీమా బృందావనం అందాల సీమా బృందావనం ఆ సీమలోనే మన జీవితం ఆనందం అబ్బాయిదైతే.. అనురాగం అమ్మాయిదైతే ఎడబాటు ఉండదు ఏనాటికి.. ఇది నిజము ముమ్మాటికి ఇది నిజము ముమ్మాటికి... ఇది నిజము ముమ్మాటికి

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Manushulu Chesina Dongalu

See All