MovieGQ

Manasendhuko Manasendhuko

Manushulu Chesina Dongalu (1977) · Track 5 of 6

Song Details

Lyrics

పల్లవి: మనసెందుకో... మమతెందుకో.. ఓ మోసగాడా.. ఒహో మోసగాడా మనసే లేని.. మమతే లేని.. నీలాంటి మనిషెందుకో..ఓ... ఓ మోసగాడా.. ఒహో మోసగాడా చరణం: 1 మనసార నమ్మానురా... నన్నమ్మి పోయావురా నీ తోడు కోరానురా.. నీ నీడ నిలిచానురా తోడు నీడ జాడ కూడా లేకుండ చేశావురా మనసెందుకో... మమతెందుకో.. ఓ మోసగాడా.. ఒహో మోసగాడా చరణం: 2 ఓ... తొలివలపు విలువేమిటో.. నీ మనసు ఏమురుగురా కన్నీటి కథ ఏమిటో... చినదానికే తెలుసురా కన్నె మనసు గాయ పరచి జ్వాల రేపావురా కన్నె మనసు గాయ పరచి జ్వాల రేపావురా మనసెందుకో... మమతెందుకో.. ఓ మోసగాడా.. ఒహో మోసగాడా మనసే లేని మమతే లేని నీలాంటి మనిషెందుకో..ఓ... ఓ మోసగాడా.. ఒహో మోసగాడా... ఒహో మోసగాడా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Manushulu Chesina Dongalu

See All