MovieGQ

Neeve Neeve O Priya

Manushulu Chesina Dongalu (1977) · Track 4 of 6

Lyrics

పల్లవి: నీవే.. నీవే.. ఓ ప్రియా నా మది పలికిన మోహనగీతివి నీవే సుమా నేనేలే ప్రియా... నీవేలే సుమా... నేనేలే ప్రియా... చరణం: 1 అలలై ఊగే ఈ పూలలో... కలలై మూగే ఈ వేళలో నను పిలిచే కోరిక నీవే... నను పిలిచే కోరిక నీవే పగలు రేయి నా ధ్యానమై... ఏనాడైనా నాదానవై నను తలచే రాధిక నీవే... నను తలచే రాధిక నీవే ఆ.. ఆ... ఆ...ఆ... నీవే.. నీవే.. ఓ ప్రియా నా మది పలికిన మోహనగీతివి నీవే సుమా నేనేలే ప్రియా... నీవేలే సుమా... నేనేలే ప్రియా... చరణం: 2 పావన జీవన తీరాలలో...ఊహల కోయిల రాగలలో నను కొలిచే దేవివి నీవే... నను కొలిచే దేవివి నీవే అనురానికి వేదానివై... నా హృదయానికి నాదానివై నను వలచే దైవము నీవే... నను వలచే దైవము నీవే ఆ... ఆ.. ఆ ... ఆ... నీవే.. నీవే.. ఓ ప్రియా నా మది పలికిన మోహనగీతివి నీవే సుమా నేనేలే ప్రియా... నీవేలే సుమా... నేనేలే ప్రియా...

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Manushulu Chesina Dongalu

See All