Song Details
Lyrics
తననాననాన తననాననాన సుమంప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం సుమంప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం జగం అణువణువున కలకలహం భానోదయాన చంద్రోదయాలు!! సుమంప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం హ హా... ఆ ఆ హ హ హ హా ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ వేణువ వీణియ ఏవిటి నాదము?? వేణువ వీణియ ఏవిటి నాదము?? అచంచలం సుఖం మధుర మధురం మయం హృదం తరం గిరిజ సురతం ఈ వేళ నాలో రాగోల్లసాలు ఈ వేళ నాలో రాగోల్లసాలు కాదు మనసా... ఆ ఆ ప్రేమ మహిమా... నాదు హృదయం భానోదయాన చంద్రోదయాలు!! సుమంప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం హా తార రతార రతారా తార రతార రతార హా ఆ ఆ ఆ రంగులే రంగులు అంబరాలంతట రంగులే రంగులు అంబరాలంతట!! సగం నిజం సగం వరము అమరం వరం వరం వరం చెలియ ప్రణయం ఆ వేగమేదీ నాలోన లేదు ఆ వేగమేదీ నాలోన లేదు ప్రేమమయమూ... ఆ ఆ ప్రేమమయమూ నాదు హృదయం భానోదయాన చంద్రోదయాలు!! సుమంప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం సుమంప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం జగం అణువణువున కలకలహం భానోదయాన చంద్రోదయాలు!! సుమంప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం
Lyrics sourced from public databases. May contain errors.