MovieGQ

Pilla Bhale

Maa Annayya (2000) · Track 1 of 7

Song Details

Lyrics

పిల్ల భలే దీని ఫిగరు భలే రంగు భలే దీని పొంగు భలే పిల్ల భలే దీని ఫిగరు భలే రంగు భలే దీని పొంగు భలే మిసమిస లాడే సొగసుని మోసే లేత నడుము వంపు భలే ఉయ్యాల లూగే వయసు భలే గురుడు భలే వీడి పొగరు భలే మనిషి భలే మగసిరులు భలే కొత్త కొత్త ప్రేమలోనే మత్తు ఉన్నది ముత్యమంత ముద్దులోనే మోక్షమున్నది ముద్దులంటే అంతులేని మోజు ఉన్నది జోడు కొస్తే పాడుమనసు బిడియమన్నది వనికిన వయసు తొణికిన సొగసు తరగని ప్రేమకు సాక్ష్యము అమ్మతోడు త్వరపడకు అమ్మాయి నీదే కడవరకు పిల్ల భలే దీని ఫిగరు భలే రంగు భలే దీని పొంగు భలే కొంగుచాటు అందమేదో విచ్చుకున్నది కాక రెచ్చి కన్నె గుండె ఝల్లుమన్నది కోక దాటు పొంగులోనే కైపు ఉన్నది ఘాటు కౌగిలింతలోనే స్వర్గమున్నది తొలి తొలి వలపు తొలకరి చినుకు ఎంతో మధురం నేస్తమా మోతగుందే ముడిసరుకు ఇక రాదులే కంటికి కునుకు పిల్ల భలే దీని ఫిగరు భలే రంగు భలే దీని పొంగు భలే హొయ్ పిల్ల భలే దీని ఫిగరు భలే రంగు భలే దీని పొంగు భలే మిసమిస లాడే సొగసుని మోసే లేత నడుము వంపు భలే ఉయ్యాల లూగే వయసు భలే

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Maa Annayya

See All