MovieGQ

Neeli Ningilo (Happy)

Maa Annayya (2000) · Track 3 of 7

Song Details

Singer
Music Director
Lyricist

Lyrics

నీలి నింగిలో నిండు జాబిలి నువ్వు రావాలి నీ నవ్వు కావాలి కలహంస లాగ రావే కలలన్ని తీర్చిపోవే నా ప్రేమ శృతి నీవే ప్రతి జన్మ జత నీవే నీలి నింగిలో నిండు జాబిలి నువ్వు రావాలి నీ నవ్వు కావాలి దేవుడు కనబడి వరమిస్తే వేయిజన్మలు ఇమ్మంటా ప్రతి ఒక జన్మ నాకంటే నిన్ను మిన్నగా ప్రేమిస్తా దేవత నీవని గుడి కడతా దేవత నీవని పూజిస్తా నువ్వు రావాలి నీ నవ్వు కావాలి నీలి నింగిలో నిండు జాబిలి నువ్వు రావాలి నీ నవ్వు కావాలి ప్రేమకు మరుపే తెలియదులే నిన్ను ఎన్నడు మరువదులే తెరలను తీసి నను చూడు జన్మ జన్మలు నీ తోడు వాడనిదమ్మ మన వలపు ఆగనిదమ్మా నా పిలుపు నువ్వు రావాలి నీ నవ్వు కావాలి నీలి నింగిలో నిండు జాబిలి నువ్వు రావాలి నీ నవ్వు కావాలి కలహంస లాగ రావే కలలన్ని తీర్చిపోవే నా ప్రేమ శృతి నీవే ప్రతి జన్మ జత నీవే నీలి నింగిలో నిండు జాబిలి నువ్వు రావాలి నీ నవ్వు కావాలి

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Maa Annayya

See All