Song Details
Lyrics
నీలి నింగిలో నిండు జాబిలి నేల దిగిరావే నన్నేల మరిచావే నీలి నింగిలో నిండు జాబిలి నేల దిగిరావే నన్నేల మరిచావే నువులేని నేను శిలను మెలకువే లేని కలను నిను వీడి నే లేను నే ఓడి మనలేను నీలి నింగిలో నిండు జాబిలి నేల దిగిరావే నన్నేల మరిచావే ప్రేమకు మరుపే తెలియదులే మనసు ఎన్నడు మరువదులే తెరలను తీసి నను చూడు జన్మ జన్మకు నీతోడు వాడనిదమ్మ మన వలపు ఆగనిదమ్మా నా పిలుపు నేల దిగిరావే నన్నేల మరిచావే నీలి నింగిలో నిండు జాబిలి నేల దిగిరావే నన్నేల మరిచావే దేవుడు కనబడి వరమిస్తే వేయి జన్మలు ఇమ్మంటా ప్రతియొక జన్మ నాకంటే నిన్ను మిన్నగ ప్రేమిస్తా దేవత నీవని గుడికడతా జీవితమంతా పూజిస్తా నేల దిగిరావే నన్నేల మరిచావే నీలి నింగిలో నిండు జాబిలి నేల దిగిరావే నన్నేల మరిచావే నువులేని నేను శిలను మెలకువే లేని కలను నిను వీడి నే లేను నే ఓడి మనలేను నీలి నింగిలో నిండు జాబిలి నేల దిగిరావే నన్నేల మరిచావే
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Maa Annayya
See AllPilla Bhale
S.P. Balasubrahmanyam, Swarnalatha Jr.
Maina Ye Mainave
Unni Krishnan, K.S. Chithra
Neeli Ningilo (Happy)
Hariharan
Maa Logililo
S.P. Balasubrahmanyam, Unni Menon, K.S. Chithra, Sujatha Mohan
Thajaga Maa Intlo
Mano, K.S. Chithra, Sujatha Mohan
Kadhile Andhala Nadhi
Sukhwinder Singh, Anuradha Sriram