MovieGQ

Hayamma Hayamma

Ladies Tailor (1986) · Track 3 of 4

Lyrics

హాయమ్మా హాయమ్మా హాయమ్మా "4" అందాల బంధంలో వుందామా ఆనందం అందుకుందామా బంగారు స్వప్నాలు కందమా కౌగిళ్ళు పంచుకుందామా ఓయమ్మా ఓయమ్మా ఓయమ్మా "4" సింగారి గంగల్లే పొంగెను కంగారై గుండె కుంగెను శృంగార రంగాన చిక్కెను రంగేళి నీకే దక్కెను చరణం: 1 దరహాసమై నీ అధరాలపైనే ఉండమ్మా ఉండమ్మా ఉండమ్మా చిరవాసముండే సరళాక్షి నేనే ఔనమ్మా ఔనమ్మా ఔనమ్మా నను చూడు సయ్యమ్మ సయ్యమ్మ మనువాడు సయ్యమ్మ సయ్యమ్మ అలివేణి నాదమ్మ నాదమ్మ కలవాణి నీవమ్మ నీవమ్మ నీనుగానే ఎదనదిలో అలజడి ఏదో సుడితిరిగే నీవే జతవైతే కల తీరేను ఈవేళ "హాయమ్మా" చరణం: 2 మదిలోని బాల ఎదురైన వేళ హాయమ్మా హాయమ్మా హాయమ్మా పదహారువేళ మదిరాచులేలా హాయమ్మా హాయమ్మా హాయమ్మా మురిపాలు హాయమ్మా హాయమ్మా సరదాలు హాయమ్మా హాయమ్మా సరసాలు హాయమ్మా హాయమ్మా సగపాలు హాయమ్మా హాయమ్మా తరుణం నిన్నే పిలిచేనురా తరుణం నేడే కుదిరేనురా ఏడు జన్మాల నీ జోడు నేనేరా "హాయమ్మా"

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Ladies Tailor

See All