MovieGQ

Ekkada Ekkada

Ladies Tailor (1986) · Track 4 of 4

Lyrics

ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ దాక్కున్నావే లక్కును తెచ్చే చుక్క ఎక్కువ చిక్కులు పెట్టక చిక్కవే తప్పున చక్కగ టక్కున టక్కరి పిట్టా నిన్ను పట్టే దెట్టా మచ్చున భామా - కనులకు కనరావా ఉన్నాను రావా - నలు చెరుగుల తిరుగుదు మరి ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ దాక్కున్నావే లక్కును తెచ్చే చుక్క ఎక్కువ చిక్కులు పెట్టక చిక్కవే తప్పున చక్కగ టక్కున టక్కరి పిట్టా నిన్ను పట్టే దెట్టా ఆకారం చూస్తే సరిపోదంటా ఒకటే గురుతూ తెలిసేదెట్టా ఆకారం చూస్తే సరిపోదంటా ఒకటే గురుతూ తెలిసేదెట్టా ఈ మందలో ఏ సుందరో తీయాలిలే కూపీ ఈ మందలో ఏ సుందరో తీయాలిలే కూపీ గుట్టు మట్టు చేసీ - పుట్టు మచ్చను చూసీ టక్కున పట్టేయ్యాలి - నక్కను తొక్కేయ్యాలి పొరబడి పరులకు దొరకక ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ దాక్కున్నావే లక్కును తెచ్చే చుక్క ఎక్కువ చిక్కులు పెట్టక చిక్కవే తప్పున చక్కగ టక్కున టక్కరి పిట్టా నిన్ను పట్టే దెట్టా మచ్చున భామా - కనులకు కనరావా ఉన్నాను రావా - నలు చెరుగుల తిరుగుదు మరి ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ దాక్కున్నావే లక్కును తెచ్చే చుక్క ఎక్కువ చిక్కులు పెట్టక చిక్కవే తప్పున చక్కగ టక్కున టక్కరి పిట్టా నిన్ను పట్టే దెట్టా శ్రీదేవి వాణి పశుపతి రాణి ఎదురై నిలిచే సమయము లేనా శ్రీదేవి వాణి పశుపతి రాణి ఎదురై నిలిచే సమయము లేనా ఎల్లాగనీ గుర్తించనూ శ్రీదేవినీ ఆ దేవిని ఎల్లాగనీ గుర్తించనూ నా దేవి ఏదో గుర్తులు గుట్టుగ దాచి - అల్లరి పెట్టే వేళ ఎవ్వరి నవ్వులు నమ్మను - గుండెను ఎవ్వరికివ్వను హరి హరి ఇకమరి పని సరి ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ దాక్కున్నావే లక్కును తెచ్చే చుక్క ఎక్కువ చిక్కులు పెట్టక చిక్కవే తప్పున చక్కగ టక్కున టక్కరి పిట్టా నిన్ను పట్టే దెట్టా మచ్చున భామా - కనులకు కనరావా ఉన్నాను రావా - నలు చెరుగుల తిరుగుదు మరి

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Ladies Tailor

See All