MovieGQ

Gopilola

Ladies Tailor (1986) · Track 2 of 4

Lyrics

గోపీలోల నీ పాల పడ్డమురా లీలాలొల అల్లాడుతున్నామురా చన్నీరులో వున్నామురా చిన్నారులం మన్నించరా భామా భామా తీరాన్ని చేరాలమ్మా పరువేకోరి చెయ్యేత్తి మొక్కలమ్మా అందాక మీ అందాలకు ఆ దిక్కులే దిక్కమ్మాలు గోపీలోల నీ పాల పడ్డమురా లీలాలొల అల్లాడుతున్నామురా చన్నీరులో వున్నామురా చిన్నారులం మన్నించరా భామా భామా తీరాన్ని చేరాలమ్మా పరువేకోరి చెయ్యేత్తి మొక్కలమ్మా అందాక మీ అందాలకు ఆ దిక్కులే దిక్కమ్మాలు చరణం: 1 కృష్ణా కృష్ణా కృష్ణా కృష్ణా కృష్ణా కృష్ణా కృష్ణా కృష్ణా మచ్చ మచ్చ మచ్చ మచ్చ కృష్ణా కృష్ణా కృష్ణా కృష్ణా జాలిమాలిన ఈగాలి తేరిపార చూసి చిందేసే ఇలా మావిమాటున దాగుంటే కూతవేసి గువ్వలు నవ్వే గోలా తరుణిలో కరుణతో మోక్షంచూపే కిరణమై నిలిచానే తనువులో పుట్టేమాయను తెలుపగా పిలిచానే మోక్షం కన్న మానం మిన్న గోపీలోల నీ పాల పడ్డమురా లీలాలొల అల్లాడుతున్నామురా చరణం: 2 వాడిపోని సిరులెన్నో పూలుపూచేటి కొమ్మ రెమ్మ గుమ్మ నేనుకోరే ఆ తార ఏది మీలోన భామా భామా భామా తగదురా ఇది మరి చోద్యంకాదా సొగసరి గోవిందా అందరు నీవారేగా ఒకరితో ముడివుందా చూసే కలలు ఎన్నో ఉన్నా చూపే హృదయం ఒకటే ఉందమ్మా గోపీలోల నీ పాల పడ్డమురా లీలాలొల అల్లాడుతున్నామురా చన్నీరులో వున్నామురా చిన్నారులం మన్నించరా భామా భామా తీరాన్ని చేరాలమ్మా పరువేకోరి చెయ్యేత్తి మొక్కలమ్మా అందాక మీ అందాలకు ఆ దిక్కులే దిక్కమ్మాలు

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Ladies Tailor

See All