MovieGQ

Power Star

Komaram Puli (2010) · Track 1 of 6

Song Details

Lyrics

కయ్యం మానుకుని ఇయ్యర హామీ నయం చేయవిక ఎందుకు ఏ మీ తయారయ్యే మరి తరికిట ధీమి పవర్ స్టార్ పవర్ స్టార్ దెయ్యం కయ్యం అను నువ్వొక ధామి చెయ్యండియ్యమను నువ్వరికామీ ఎం కాదు మరి నాతి చరామి యు ఆర్ స్టార్, యు ఆర్ స్టార్ ఇయ్యాల్సింది మరి ఇయ్యవు ఏమీ తియ్యాల్సింది తెర తీయావు ఏమీ అయ్యో చేయకిక తిమ్మీని బమ్మీ అమ్మి చెల్లదిక చిల్లర దొమ్మీ తళుకు బెళుకు తార లేనమ్మే తెలుగు పవర్ స్టార్ వె సుమ్మీ పవర్ స్టార్ పవర్ స్టార్ పవర్ స్టార్ సూపరు సూపరు నాపైన చూపరూ... కయ్యం మానుకుని ఇయ్యర హామీ నయం చేయవిక ఎందుకు ఏ మీ తయారయ్యే మరి తరికిట ధీమి పవర్ స్టార్ పవర్ స్టార్ తప్పదిక ఛయ్యవె handsup ఎప్పటికీ వెయ్యన లాకప్ చెప్పు మరి చేసిన తప్పులు ఏమిటి ఏమిటి నా నేరం ఆరెయ్ ఎందుకు ఈ దౌర్జన్యం ఆధరాల్లో హేరైన్ ఉందెయ్... కులుకుల్లోన కొకైన్ ఉందెయ్ అందంలో RDX నిండుందేయ్.... నేనెలొ నికోటిన్ ఉంది... చిరునవ్వుల్లో స్టరాయ్డ్ ఉంది ఆల్లరిలొ alcohol దాగుంది... కౌగిలి కారాగారంలో బిడియాన్నే ఇక బలి చేస్తా మరి విరాహన్నే ఇక ఉరి తీస్త నవ రసిక చెరుగులతో పసిడి చమటలతో ముసురు చలికి తెర తీస్తా గా కయ్యం మానుకుని ఇయ్యర హామీ నయం చేయవిక ఎందుకు ఏ మీ తయారయ్యే మరి తరికిట ధీమి పవర్ స్టార్ పవర్ స్టార్ పెట్టుమారి పరుగుకి fullstop తగ్గు మరి థగదిక wrong step హద్దు అని నిలాపాకు ఎప్పుడు ఏమిటి ఏమిటి విపరీతం అరె ఎందుకు నాపై పంతం వన్ వే లో ప్రవేశమేంటే 120 లో ప్రయాణమేంటే ప్రణయం లో పద్దత పాడు లేదంటే సిగ్నల్ నే అధిగమిస్తా సిగ్గేయ్ వదిలి మతీబవిస్థా చివరికి నా licence అడ్డంకవతున్న ఎగసిన ఏరువల మార్గంలో ఏడమైన ఆది కుడి అంట సరే ఎరుపైన ఆది పశుపంటా ఇక ఇఱుకు సరసమట ఉరుకు మురిపెమట మెలిక మోక్షమంటా పాడమంటా మధుర ప్రేమలకు మాస్టర్ నువ్వే మదన కాముడికి ఫుల్ స్టాప్ నువ్వే మనసు దోచుకునే మాస్టర్ నువ్వే పవర్ స్టార్ పవర్ స్టార్ దెయ్యం కయ్యం అను నువ్వొక ధామి చెయ్యండియ్యమను నువ్వరికామీ ఎం కాదు మరి నాతి చరామి యు ఆర్ స్టార్, యు ఆర్ స్టార్ మధుర ప్రేమలకు మాస్టర్ నువ్వే మదన కాముడికి ఫుల్ స్టాప్ నువ్వే

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Komaram Puli

See All