Song Details
Lyrics
దోచేయ్ దొరికింది దోచేయ్ అందమైన నిధి దోచేయ్ అందరికి అందనీది దోచేయ్ దోచేయ్ దొరికింది దోచేయ్ అందమైన నిధి దోచేయ్ అందరికి అందనీది దోచేయ్ సాగరము నేనోయ్ నావికుడు నీవోయ్ ఈదులాడవోయ్ ఇంకేదోచేయ్ దోచేయ్ దొరికింది దోచేయ్ అందమైన నిధి దోచేయ్ అందరికి అందనీది దోచేయ్ వెండిఘనులుండోయ్ పైడిమనులుండోయ్ ఈదులాడవోయ్ ఇంకేదోచేయ్ మని ఘనులున్నాయ్ పైడి మనులున్నాయ్ కెంపు లెన్నో నాలో పొంగేనా నీలాలే నాలోన నిండేనోయ్ ఓఓ.. హో సుడిగుండమో జల ఘండమో పలు ఆపదలే ఆపేసిన ఆ ఆశలతో అన్వేషణతో ఆపై ఆపై అడుగేయ్ వెతికెయ్ వెతికెయ్ త్వరగా వెతికెయ్ సరిగా వెతికెయ్ సిరి సంపాదనంత దోచేయ్ దోచేయ్ దొరికింది దోచేయ్ అందమైన నిధి దోచేయ్ అందరికి అందనీది దోచేయ్ సాగరము నేనోయ్ నావికుడు నీవోయ్ ఈదులాడవోయ్ ఇంకేదోచేయ్ ఆలు చిప్పలుంటాయ్ ఉత్తగవ్వలుంటాయ్ నత్తగుల్లలున్న చేరవోయ్ ముత్యాలే ఆపైన ఏ…రవోయ్ ఓఒ హూ హో బడభాగ్నులే జడిపించిన నడిదీవులలో నడకాగినా నీ కోరికనే దిక్సూచికతో కెరటం నీవై దూకెయ్ వెతికెయ్ వెతికెయ్ అతిగా వెతికెయ్ అతికే వెతికెయ్ సుఖసంద్రాలసారం దోచేయ్ దోచేయ్ దొరికింది దోచేయ్ అందమైన నిధి దోచేయ్ అందరికి అందనీది దోచేయ్ దోచేయ్ దొరికింది దోచేయ్ అందమైన నిధి దోచేయ్ అందరికి అందనీది దోచేయ్
Lyrics sourced from public databases. May contain errors.