Song Details
Lyrics
మారాలంటే లోకం... మారాలంటా నువ్వే... వీసే గాలి అందరికోసం వాన మేఘం దాచుకోదు తన కోసం సూర్య కాంతి అందరి కోసం చంద్ర జ్యోతి ఎరగదు ఏ స్వార్ధం ఒక్కరికైన మేలు చేస్తే లోకమంత మేలు జరిగేను ఒక్కరికైన హాని చేస్తే లోకమంత హాని కలిగేను మారాలంటే లోకం... మారాలంటా నువ్వే... నువ్వంటే లోకం నీ వెంటే లోకం ఈ మాట శ్లోకం సోదర... నువ్వంటే లోకం నీ వెంటే లోకం ఈ మాట శ్లోకం సోదర... మా తెలుగు తల్లికి... మల్లెపూదండ... మా తెలుగు తల్లికి... మల్లెపూదండ... మారాలంటే లోకం... మారాలంటా నువ్వే.... వీసే గాలి అందరికోసం వాన మేఘం దాచుకోదు తన కోసం సూర్య కాంతి అందరి కోసం చంద్ర జ్యోతి ఎరగదు ఏ స్వార్ధం ఒక్కరికైన మేలు చేస్తే లోకమంత మేలు జరిగేను ఒక్కరికైన హాని చేస్తే లోకమంత హాని కలిగేను సహనం లో గాంధీజీ సమరం లో నేతాజీ సహనం లో గాంధీజీ సమరం లో నేతాజీ మారాలంటే లోకం... మారాలంటా నువ్వే... మా తెలుగు తల్లికి... మల్లెపూదండ...
Lyrics sourced from public databases. May contain errors.