MovieGQ

Maham Maye

Komaram Puli (2010) · Track 4 of 6

Song Details

Lyrics

ఓ చకుముఖే ఓ చకుముఖే నువ్వు చేరగా సరసకే ఓ శశిముఖే ఓ శశిముఖే ఇక మీసం మొలిచెను మనసుకే యాహి యాహి ఏ మహామ్మహమాయే మహామ్మాయలిక మొదలాయెనే మహామ్మహమాయే ముహూర్తాలు ముదిరాయే మహామ్మహమాయే మహామ్మాయలిక మొదలాయెనే మహామ్మహమాయే ముహూర్తాలు ముదిరాయే బహు తియ్యగ తియ్యగ తియ్యగ తియ్యగ తెరలను తియ్యగ ఓహో చల్లగ చల్లగ చల్లగ చల్లగ విరులను చల్లగ ఓ చకుముఖే ఓ చకుముఖే నువ్వు చేరగా సరసకే ఓ శశిముఖే ఓ శశిముఖే ఇక మీసం మొలిచెను మనసుకే యాహి యాహి ఏ మహామ్మహమాయే మహామ్మాయలిక మొదలాయెనే మహామ్మహమాయే ముహూర్తాలు ముదిరాయే కాలికే మేఘాలు తగిలెనే వేలికే గగనాలు వెలిగే అంతరిక్ష మంతరంగ మంటూ వున్నది పాలపుంత పూలసంత ఐనది ఊరించుతున్న స్వర్గమే ఏరి కోరుకుంటూ వచ్చి ఇంటి పెరటిలో మూల నగ్గుతున్నది దైవమె కేరి కుర్ర జంట వెర్రి మించి ప్రేమకేమో మొక్కుతున్నది అలాంటిహాయిదే అలాంటిహాయిదే ఇలాంటి హాయి ఎక్కడున్నది ఓ..ఓ..ఓ..ఓ మల్లి పుట్టి మల్లి పెరిగి మల్లి చూసి మల్లి కలిసి మల్లి మెలసి మల్లి మల్లి ప్రేమ కట్టి చచ్చి పుట్టి హో మల్లి నువ్వు మల్లి నేను మల్లి భాధ మల్లి ప్రేమ మల్లి కొత్త రంగులను అంటి రాదూ లే మహామ్మహమాయే మహామ్మాయలిక మొదలాయెనే మహామ్మహమాయే ముహూర్తాలు ముదిరాయే మహామ్మహమాయే మహామ్మాయలిక మొదలాయెనే మహామ్మహమాయే ముహూర్తాలు ముదిరాయే బహు తియ్యగ తియ్యగ తియ్యగ తియ్యగ తెరలను తియ్యగ ఓహో చల్లగ చల్లగ చల్లగ చల్లగ విరులను చల్లగ బహు తియ్యగ తియ్యగ తియ్యగ తియ్యగ తెరలను తియ్యగ ఓహో చల్లగ చల్లగ చల్లగ చల్లగ విరులను చల్లగ ఓ చకుముఖే ఓ చకుముఖే నువ్వు చేరగా సరసకే ఓ శశిముఖే ఓ శశిముఖే ఇక మీసం మొలిచెను మనసుకే యాహి యాహి ఏ

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Komaram Puli

See All