Varaala Vaana
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singers
- Haricharan
Lyrics
- వరాల వానలోనే తడిశా నీ జతగా కలిశా
ఈ హాయిలోనె నిన్ను తలచా నిన్ను పిలిచా తెలుసా
హో మనసుని పరిచా - మాటలు మరిచా
పరువపు తడబాటుని ఎదచాటుని ఇపుడే చూశా ఓ ఓ
నాలోని ఆశని నూరేళ్ళ శ్వాసని
నీ గుండె గూటిలోన ఉండిపోనీ
నీ కొంటె గోలని ఓ చంటి పాపల
నా కంటి పాపలోని నిండిపోనీ
జగాలు సాక్షిగా మనమే చెరిసగమై పోనీ
సుఖాలు శుభము పలికి మనతో కడవరకు రాని ఓ ఓ
ఇలాగే కాలమంత చలి కౌగిలిలో నిలవని సెలవని
ఏ జంట చేరలేని నిధి సన్నిధిలో కలవని కదలని
ఏదేదో అవుతున్నా హో బాగుందే
నీలోను నాలోను జరిగిందే...
అశే నీవు ధ్యాసే నీవు నాలో లేని నేనే నీవు
అశే నీవు ధ్యాసే నీవు నాలో లేని నేనే నీవు
జగాలు సాక్షిగా మనమే చెరిసగమై పోనీ
సుఖాలు శుభము పలికి మనతో కడవరకు రాని ఓ ఓ
Ko Ante Koti
Movie More SongsVaraala Vaana Keyword Tags
-
-