Song Details
Lyrics
దేహం దాహం పోయేవరకే మెరిసే మెరుపు చీకటివరకే వినరా సత్యం జీవిత మర్మం మనసుకి మలుపే జీవిత పాఠం ఒక చెయ్యేగా నువ్వేదేదో నా మనసంతా మలిచెనే ఒక అశేగా నా మనసంతా నిలువెల్లా నిను తలచెనే దేహం దాహం పోయేవరకే మెరిసే మెరుపు చీకటివరకే వినరా సత్యం జీవిత మర్మం మనసుకి మలుపే జీవిత పాఠం కాలమిక ఆగదు వేదనిక నేర్పదు ఏదో నేరం చేసిన దూరం గుండెల్లో గుచ్చేసి పగ ఇంకా రప్పించి నింగి నేల నీరు నావే వీరం సూరం సిద్ధం యుద్ధం ప్రళయం రేపేయ్ రా ఒక చెయ్యేగా నువ్వేదేదో ఒక చెయ్యేగా నువ్వేదేదో నా మనసంతా మలిచెనే ఒక అశేగా నా మనసంతా నిలువెల్లా నిను తలచెనే దేహం దాహం పోయేవరకే మెరిసే మెరుపు చీకటివరకే వినరా సత్యం జీవిత మంత్రం మనసుకి మలుపే జీవిత పాఠం
Lyrics sourced from public databases. May contain errors.