MovieGQ

Nenu Nee Raja

King (2008) · Track 6 of 9

Song Details

Lyrics

మై లవ్ ఇస్ గోన టేక్ యు లిటిల్ హైయర్ మై లవ్ ఇస్ గోన సెట్ యువర్ హర్ట్ ఆన్ ఫాయర్ మై లవ్ ఇస్ గోన బర్న్ యు విత్ డిసాయర్ డు యు రియల్లి వాన బీ మై లవర్ డు యు రియల్లి వాన బీ మై లవర్ నేను నీ రాజ రాజ నువ్వు నా రాణి రాణి ఏకమై నువ్వు నేను ఏలెద్దమా ఆంధ్రాని నేను నీ రాజ రాజ, నువ్వు నా రాణి రాణి ఏకమై నువ్వు నేను ఏలెద్దమా ఆంధ్రాని వేయి కల్లు గా వేచి వేచి నీకెదురైంది ఈ రంగీల చేతి లోన చెయ్యేసి పాడుకో తాన తందాలాల గాలి వాలుగ ఊయలూగి చెలరేగుతుంది మనసీవేల ఇంతలాగ నన్నెవ్వరైన కదిలించలేదు నీల పిల్ల పిల్ల హొ పిల్ల నా అందాల సిండ్రిల్ల నీ వల్ల హాయల్ల ఈ మస్తు మస్తు గోల హొయిల హొయిల గుండెల్లొ రేగింది హల్ల గుల్ల, నీ వల్ల హాయల్ల ఈ మస్తు మస్తు గోల నేను నీ రాజ రాజ నువ్వు నా రాణి రాణి ఏకమై నువ్వు నేను ఏలెద్దమా ఆంధ్రాని మబ్బులే పైనున్న వాటికి పైనున్న ప్రేమ లోతె తడిమి చూసే ఎత్తులే చూస్తున్న మై లవ్ ఇస్ గోన టేక్ యు లిత్త్లె హిఘ్హ్హెర్ చుక్కల నువ్వున్న పక్కనె నెనున్న దూరమంత జరుపుతూనే దగ్గరైపొతున్న మై లవ్ ఇస్ గోన టేక్ యువర్ హేర్త్ ఒన్ ఫిరె తేలికైపొతున్న తేలిపోతూ ఉన్న గుండెల్లొ బరువే నీతొ పంచుకునే ఈ సమయానా కోరుకున్న నిన్ను చేరుకున్న సంతోషముంది నాలొలోన నమ్మ లేని ఈ సంబరాన్ని వెయ్యెల్లు దాచుకోనా పిల్ల పిల్ల హొ పిల్ల నా అందాల సిండ్రిల్ల నీ వల్ల హాయల్ల ఈ మస్తు మస్తు గోల హొయిల హొయిల గుండెల్లొ రేగింది హల్ల గుల్ల, నీ వల్ల హాయల్ల ఈ మస్తు మస్తు గోల నేను నీ రాజ రాజ నువ్వు నా రాణి రాణి ఏకమై నువ్వు నేను ఏలెద్దమా ఆంధ్రాని మనసులొ నీపైనా ఇస్టమే దాగున్న, ఇన్ని నాల్లు చెప్పుకోని పెదవినే తిడుతున్న మై లవ్ ఇస్ గోన టేక్ యు లిత్త్లె హిఘ్హ్హెర్ చెరువై నువ్వున్న చేరుకో రమ్మన్న నిన్ను కలిసే వీలయిందీ ఇప్పుడే నాకైనా మై లవ్ ఇస్ గోన టేక్ యువర్ హేర్త్ ఒన్ ఫిరె ఊహలో నేనున్నా ఊపిరై నేనున్న జంటగ లేకున్న నీ ఒంటరి తనమే నే కానా నిదర తక్కువై కలలు ఎక్కువై నన్ను నేను మరిచేస్తున్న మోయలేని ఈ హాయి నేడు నీ కానుకిచ్చుకోనా పిల్ల పిల్ల హొ పిల్ల నా అందాల సిండ్రిల్ల నీ వల్ల హాయల్ల ఈ మస్తు మస్తు గోల హొయిల హొయిల గుండెల్లొ రేగింది హల్ల గుల్ల, నీ వల్ల హాయల్ల ఈ మస్తు మస్తు గోల నేను నీ రాజ రాజ నువ్వు నా రాణి రాణి ఏకమై నువ్వు నేను ఏలెద్దమా ఆంధ్రాని

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from King

See All