MovieGQ

King

King (2008) · Track 1 of 9

Song Details

Lyrics

పల్లవి: నడిచే స్తైలేమో rocking అడుగుల సౌండెమో shaking నడిచే స్తైలేమో rocking అడుగుల సౌండెమో shaking వీడి స్పీడే ప్రత్యేకింగ్ వీడు చేయేస్తే Knocking విలన్సు గుండెల్లో stroking వంట్లొ పటాసులే cracking వెపన్స్ కూడ వెనకడుగేసే ఆ గట్సే సో shocking తుఫానులా దుసుకువస్తె రికార్డులన్ని breaking K I N G Common Common Everybody K I N G వస్తున్నాడు కింగ్ మజుల్సు ప్లస్ మనస్సు ఉన్న మకుటం లేని కింగ్ సైలన్సు కూడ విజిల్సు కొట్టే one and only King చరణం: 1 బరిలో దుకాడంటే మొదలే ఓవర్ టేకింగ్ పిడికిలి కొంచం బిగిసిందంటే thats all Striking Striking కదిలే సైన్యం వీడే ఏ దారైన cake Walking మౄగల వేటకు ముందడుగేస్తే no no no back tracking కరెంటు కైన షాకిచ్చే ఆ పవరంటే mind blocking అడ్వెంచర్కే అర్థంలా he want to history making K I N G K I N G వస్తున్నాడు కింగ్ మజుల్సు ప్లస్ మనస్సు ఉన్న మకుటం లేని కింగ్ సైలన్సు కూడ విజిల్సు కొట్టే one and only King Common K I N G వస్తున్నాడు కింగ్ సైలన్సు కూడ విజిల్సు కొట్టే one and only King చరణం: 2 చీతా చూపులు వాడు always Shaking Shaking అన్యాయం తలెత్తి చూస్తే Honest గా attacking వెలుగై నడిపిస్తాడు వీడే మన go backing అందరి కొసం ఒక్కడు తానై all the time so care taking ఎలాంటి ప్రాబ్లెం ఎదురవుతున్నా క్షణాలలో unlocking ఇలాంటి హీరో తోడై ఉంటే జనానికెంతో liking K I N G Common Common Everybody K I N G వస్తున్నాడు కింగ్ మజుల్సు ప్లస్ మనస్సు ఉన్న మకుటం లేని కింగ్ Common K I N G వస్తున్నాడు కింగ్ సైలన్సు కూడ విజిల్సు కొట్టే one and only King

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from King

See All