MovieGQ

Ghanana Ghanana

King (2008) · Track 5 of 9

Song Details

Singer
Music Director

Lyrics

ధిరణ ధిరణ ధిర.. ధిరణ ధిరణ ధిర.. ధిరణ ధిరణ ధిర.. ధిరణ ధిరణ ధిరణ.. ధిరణ ధిరణ ధిర.. ధిరణ ధిరణ ధిర.. ధిరణ ధిరణ ధిర.. ధిరణ ధిరణ ధింతన.. ధిరణ ధిరణ ధిర..ధిరణ ధిరణ ధిర..ధిరణ ధిరణ ధిర.. ధిరణ ధిరణ దిరణ ధిరణ ధిరణ ధిరణ ధిర ధిరణా.. ఘణణ ఘణ ఘల్ ఘల్.. మువ్వలై.. మొగింది నాలొ నీ రాగం.. ఝణణ ఝణ ఝల్ ఝల్.. రువ్వలై.. పొంగింది నాలొ సంగీతం.. కదిలె పెదాల సడిలో స్వయాన తనుగా చిందించె ప్రణవం ఎగిసె స్వరల జతలో విలీన మొదగ జ్వలించె సమయం.. మహతి సునాద సుధగ తరించు ప్రాణమై సుమించె హృదయం.. వ్రతమె ఫలించి..వరమై లభించి.. పదాన చలించు పదాల గమ్యం.. ఘణణ ఘణ ఘల్ ఘల్.. మువ్వలై.. మొగింది నాలొ నీ రాగం.. ఝణణ ఝణ ఝల్ ఝల్.. రువ్వలై.. పొంగింది నాలొ సంగీతం.. ధిరణ ధిరణ ధిర.. ధిరణ ధిరణ ధిర.. ధిరణ ధిరణ ధిర.. ధిరణ ధిరణ ధిరణ.. ధిరణ ధిరణ ధిర.. ధిరణ ధిరణ ధిర.. ధిరణ ధిరణ ధిర.. ధిరణ ధిరణ ధింతన.. (2) నినిస స స స నిని సగ గ గ గ నిని సగమ మ మ గమపనీ పా.. నినిస స స స నిని సగ గ గ గ నిని సగమ మా గమపనీ సా... దిన్ దిన్ తాన న న న నాన దె ఈ ఈ ఈ ఈ త న... నిని సా గగ సా నినిస నినిస ని ని ని ద ద ద ప ప ప మ మ గమప గమని గమసా ని ప మ గ రి గ మ ప ని ప ఘనన ఘన ఘల్ ఘల్.. ప ని స రి స ని ని ప మ ప ని పమగరిస నిసగమప సరిగమప సరిగమప ఘణణ ఘణ ఘల్ ఘల్ ఘణణ ఘణ ఘల్..ఘన్ ఘణణ ఘల్.. ఘన్ ఘణణ ఘల్ ఘల్ ఘల్ ఘల్ ఘల్....

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from King

See All