Taxi
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singer
-
Lyrics
- తకతందన్ టాక్సి.. తకతందన్ టాక్సి..
పొగలు, పొల్యూషన్ లేని ఫాంటసి..
తకతందన్ టాక్సి.. తకతందన్ టాక్సి..
ప్రేమ, ఫ్రెండ్షిప్పు లేని ప్రేయసి!!
అన్నా, ఈ రోడ్డు నీ బాబుగాడి సొమ్మా?
తెలియకడుగుతా సీయం నీకు మామా?
సీదా నా బండికొచ్చి గుద్దేటంత ధైర్యమా??
ఆరోనెల్లోనే నిన్ను కన్నదా మీ అమ్మా? అంత ఆగలేని తొందరెందుకమ్మా?
చాల్లే, నీ స్పీడు కాస్త జేబులోనె దాచుకోమ్మ!!
కోడ్తే కోమాలోకి జారిపోద్ది జన్మ, ఫోటో ఫ్రేములోకి చేరిపోద్ది బొమ్మ..
తప్పై పోయిందంటు సారి చెప్పి, సలాం అని చకచకా పక్క సందుల్లోకి పారిపోమ్మ!!
ఇక వద్దురా, గొడవొద్దురా, నా జోలికొచ్చి గిల్లొద్దురా..
నా దారిలో, రహదారిలో, నన్ను వెళ్ళనిస్తే, అది అందరికి మంచిదిరా!!
తకతందన్ టాక్సి.. తకతందన్ టాక్సి.. పొగలు, పొల్యూషన్ లేని ఫాంటసి..
తకతందన్ టాక్సి.. తకతందన్ టాక్సి.. ప్రేమ, ఫ్రెండ్షిప్పు లేని ప్రేయసి!!
చరణం: 1
you gotto to ride n know, why he is your buddy fellow, enjoy ur ride and the only.. TAXI!!
we like the yellow color, we like the black color, we like to fly up higher.. TAXI!!
చుట్టు పక్కలున్న ఆకుపచ్చ ఆక్సిజెన్, ఊపిరందుకోని స్పీడయ్యింది నా ఇంజెన్..
Taxi.. that's the way to go..
Taxi.. చెలరేగిపో!!
చుట్టుముట్టి నన్ను ఆపలేదె ట్రాఫిక్ జాం.. గాల్లో తేలే ఏరోప్లేను నేను సేం టు సేం..
Taxi.. It's time to go..
Taxi.. Yes గబ గబ గబ గబ గబ గబ!!
అవునో కాదో డౌటు సైలెన్సరు పొగ, I can do it అంది గుండెలోని సెగ..
జర్నీ సాగించాలి పొద్దు వాలిపోయేలోగా.. గ గ గ!!
ఏయిఏయిఏ..
ఈ టైమనే, ఓ మీటరు, రన్నింగులోనె ఉన్నాదిగా,
నా దమ్మనే, ఆ ఫ్యూయలు, పవరెంత ఎంత లోన దాచుకుందో చూపించనా!!
తకతందన్ టాక్సి.. తకతందన్ టాక్సి.. పొగలు, పొల్యూషన్ లేని ఫాంటసి..
తకతందన్ టాక్సి.. తకతందన్ టాక్సి.. ప్రేమ, ఫ్రెండ్షిప్పు లేని ప్రేయసి!!
చరణం: 2
ఒక మిలియను మెరుపుల ధగధగ, కల కదిలిన కాలిబాట పొడవునా..
Taxi.. we know what you can..
Taxi.. don't stop the one!!
ప్రతి మలుపును గెలిచిన గురుతుగా.. మైలు రాళ్ళ పైన సంతకాలు చెయ్యనా..
Taxi.. do it time in again..
Taxi.. ఛల్ పద పద పద పద పద పద!!
వేళ్ళ నడుమున ఒదిగిన స్టీరింగ్, గ్లోబు మొత్తం అంతా సొంతమైన ఫీలింగ్...
కంటిపాప కన్న చిన్నదే ఏ లోకమైనా.. నా నా నా!!
ఏయిఏయిఏ..
ఓ కొంతలో, రవ్వంతలో, కొండంత నన్ను చూశానుగా,
అరచేతిలో, ఆకాశమే, నిలిపేంత సత్తువుంది నరనరనరమున!!
తకతందన్ టాక్సి.. తకతందన్ టాక్సి.. పొగలు, పొల్యూషన్ లేని ఫాంటసి..
తకతందన్ టాక్సి.. తకతందన్ టాక్సి.. ప్రేమ, ఫ్రెండ్షిప్పు లేని ప్రేయసి!!
- తకతందన్ టాక్సి.. తకతందన్ టాక్సి..
Khaleja
Movie More SongsTaxi Keyword Tags
-
-
-