MovieGQ

Sada Siva

Khaleja (2010) · Track 1 of 6

Song Details

Lyrics

ఓం నమో శివ రుద్రాయ ఓం నమో శితి కంఠాయ ఓం నమోహర నాగాభరణాయ ప్రణవాయ ఢమ ఢమ ఢమరుక నాదానందాయ ఓం నమోనిటలాక్షాయ ఓం నమో భస్మాంగాయా ఓం నమోహిమశైలావరణాయ ప్రమథాయ ధిమి ధిమి తాండవకేళీలోలాయ నదాశివా సన్యాసీ తాపసీ కైలాసవాసీ నీ పాదముద్రలు మోసి పొంగి పోయినాది పల్లె కాశి హే... సూపుల సుక్కాని దారిగ సుక్కల తివాసీ మీదిగా సూడసక్కని సామి దిగినాడురా ఏసైరా ఊరూవాడా దండోరా ఏ రంగుల హంగుల పొడలేదురా ఈడు జంగమ శంకర శివుడేనురా నిప్పు గొంతున నీలపు మచ్చ సాచ్చిగా నీ తాపం శాపం తీర్చేవాడేరా పైపైకలా బైరాగిలా ఉంటాదిరా ఆ లీల లోకాలనేలేటోడు నీకు సాయం కాకపోడు నీలోనే కొలువున్నోడు నిన్నుదాటి పోనెపోడు ఓం నమఃశివ జై జై జై... ఓం నమఃశివ జై జై జై ఓం నమఃశివ go to the trance and say జై జై జై Sing along and sing shiva shambo all the way ఓం నమఃశివ జై జై జై Heal the world is all we pray save our lives and take Our pain away జై జై జై Sing along and sing shiva shambo all the way నదాశివా సన్యాసీ తాపసీ కైలాసవాసీ నీ పాదముద్రలు మోసి పొంగి పోయినాది పల్లె కాశి ఎక్కడ వీడుంటే నిండుగా అక్కడ నేలంతా పండగ సుట్టు పక్కల సీకటి పెళ్లగించగా అడుగేశాడంటా కాచే దొరలాగా మంచును మంటను ఒక్క తీరుగ లెక్క సెయ్యనే సెయ్యని శంకరయ్యరా ఉక్కు కంచెగఊపిరి నిలిపాడురా మనకండా దండా వీడే నికరంగా సామీ అంటే హామీ తనై ఉంటాడురా చివరంటా లోకాలనేలేటోడు నీకు సాయం కాకపోడు నీలోనే కొలువున్నోడు నిన్నుదాటి పోనెపోడు ఓం నమఃశివ జై జై జై... ఓం నమఃశివ జై జై జై ఓం నమఃశివ go to the trance and say జై జై జై Sing along and sing shiva shambo all the way ఓం నమఃశివ జై జై జై Heal the world is all we pray save our lives and take Our pain away జై జై జై Sing along and sing shiva shambo all the way

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Khaleja

See All