Makathika
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singers
- Karthik
Lyrics
- మకతిక మాయా మశ్చీంద్రా....మనసిక మస్తీ కిష్కింధా
తళుకుళ రంపం తాకిందా.....తరరంపం చెలరేగిందా
అదిరే అందం మాఫియా....అరెరె మత్తున పడిపోయా
గాల్లో బొంగరమైపోయా.....ఆకాశం అంచుల్లో నేనున్నా
మకతిక మాయా మశ్చీంద్రా.....మనసిక మస్తీ కిష్కింధా
తళుకుళ రంపం తాకిందా........తరరంపం చెలరేగిందా
చరణం: 1
చెలియా చెలియా నీ చెక్కిలి మీటిన నా వేలిని
వేలం వేస్తే వెయ్యి కోట్లు కోట్లు కోట్లు..
చురుకై తగిలి నీ చూపుల బాకులు తారాడితే
అన్నీ చోట్లా లక్షగాట్లు గాట్లు గాట్లు..
చందన లేపనమవుతా మేనికి
అందిన జాబిలినవుతా నీ చేతికి
తడబడి తబ్బిబ్బైపోయా
గాల్లో బొంగరమైపోయా.....ఆకాశం అంచుల్లో నేనున్నా
మకతిక మాయా మశ్చీంద్రా.....మనసిక మస్తీ కిష్కింధా
తళుకుళ రంపం తాకిందా........తరరంపం చెలరేగిందా
చరణం: 2
అటుగా ఇటుగా నిన్ను అంటుకు ఉండే చున్నీ నేనై
కాలమంతా జంట కానా కానా కానా..
పనిలో పనిగా నీ ఊపిరికంటిన సువాసనై
ప్రాణమంతా పంచుకోనా కోనా కోనా..
వెన్నెల రన్ వే పైనా వాలనా
ఒంపుల రెండు నీవే ఏం చేసినా
ముడిపడి ముచ్చటపడిపోయా
గాల్లో బొంగరమైపోయా
ఆకాశం అంచుల్లో నేనున్నా
మకతిక మాయా మశ్చీంద్రా....మనసిక మస్తీ కిష్కింధా
తళుకుళ రంపం తాకిందా.....తరరంపం చెలరేగిందా
అదిరే అందం మాఫియా....అరెరె మత్తున పడిపోయా
గాల్లో బొంగరమైపోయా.....ఆకాశం అంచుల్లో నేనున్నా
Khaleja
Movie More SongsMakathika Keyword Tags
-
-