MovieGQ

Bhoom Shakenaka

Khaleja (2010) · Track 2 of 6

Song Details

Lyrics

బూమ్ షకనక భూత సుందరీ ఏం నకనక ఆకలే అది తాటతీసి తందూరి వండుకొని తింటున్నావే ఏరి కోరీ రావణాసురుడి సొంత సోదరి దారుణంగ నా వెంట పడిపడీ రాచి రాచి రంపాన పెట్టకని అంటున్నానే బతిమాలి వాల్కనో ఓణీ కడితే నీకులా ఉంటుందేమో ననన ననన నా... బుద్ధుడే ఇరిటేటయ్యే బార్బీడాల్ నువ్వేనేమో ననన త్వరపడి అనకలా కరకర ఒహ్హొహోహా కొరకొర ఒహ్హొహోహా చెలిమిలో ఛలో ఛలో సబ్ చల్తాహై వదలవే ఒహ్హొహోహా కదలవే ఒహ్హొహోహా నువు నువే ఛలో ఛలో సబ్ చల్తాహై come on boy boy give her a chance again you make her feel like loser number one hurting her blaming her bringing in bringing in down come on boy boy give her a chance again you make her feel like loser number one hurting her blaming her bringing in bringing in down చరణం: 1 బ్రహ్మ చేసిన మిస్టేక్‌వా దిమ్మ తిరిగే హెడేక్‌వా తలగడలో టైం బాంబ్ వయ్యావా come on boy boy don't treat her wrong నిద్రపట్టని బెడ్‌లైట్‌వా మబ్బుపట్టిన డే లైట్‌వా సెర్చ్ లైట్‌లా నా తప్పులు వెతికావా come on good boy సారీ చెబుతూ ప్రతిసారీ వచ్చే ప్రాబ్లమ్ నువ్వా వాల్యూమ్ కంట్రోల్ ఏమాత్రం లేనే లేని మంగేష్కర్ మెలడీవయ్యావా come on baby give me whats all you can come on baby give me whats all you can come on baby give me whats all you can yeh yeh yeh yeh yeh yeh yahh చరణం: 2 అడుగెడితే అంతా ఖతం చితికినదే నా జీవితం దడదడగా దండాలు పెడుతున్నా come on cutie boy don't say that again విసుగుపడి నిందించటం మనసుపడి మన్నించడం నన్ను నేనిలా భరించలేకున్నా come on cutie boy don't say that అమ్మో అందం ఇజ్ ఈక్వల్ టు అపాయం అదినువ్వే మరపే రాని ఆ రెండో ఎక్కంలాగా కల్లోనూ గుర్తొస్తున్నావే come on boy boy give her a chance again you make her feel like loser number one hurting her blaming her bringing in bringing in down yeh yeh yeh yeh yeh yeh yahh బూమ్ షకనక భూత సుందరీ ఏం నకనక ఆకలే అది తాటతీసి తందూరి వండుకొని తింటున్నావే ఏరి కోరీ రావణాసురుడి సొంత సోదరి దారుణంగ నా వెంట పడిపడీ రాచి రాచి రంపాన పెట్టకని అంటున్నానే బతిమాలి వాల్కనో ఓణీ కడితే నీకులా ఉంటుందేమో ననన ననన నా... బుద్ధుడే ఇరిటేటయ్యే బార్బీడాల్ నువ్వేనేమో ననన త్వరపడి అనకలా కరకర ఒహ్హొహోహా కొరకొర ఒహ్హొహోహా చెలిమిలో ఛలో ఛలో సబ్ చల్తాహై వదలవే ఒహ్హొహోహా కదలవే ఒహ్హొహోహా నువు నువే ఛలో ఛలో సబ్ చల్తాహై

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Khaleja

See All