Song Details
Lyrics
తొలి వయసే నీలో నాలో కౌగిల్లై బిగిసే చందం ఎద పంచే తియ్యని మకరందం కలలే విరిసి నిలవాలి కలిసిన అనుబందం తనువే మనసై తొలివయసే నువ్వు నేను ఒడిలోన ఒదిగే రాగం వినిపించె తేనెల అనురాగం మురిసే యెదలో చల్లంగా మోగె చలి తాలం వలపే తలపై తెలియని ఈ మైకం లోన పగలేదొ రేయెదో వెచని ఈ మురిపెం లోన నిజమేదో కలయేదో ఎదలో గదిలో చిలికే సుదలే రేయి పగలూ కరిగే కదలే నువ్వే లోకం నీతొ ఉంటే రోజు మదుమాసం తొలి వయసే నీలో నాలో కౌగిల్లై బిగిసే చందం ఎద పంచే తియ్యని మకరందం కలలే విరిసి నిలవాలి కలిసిన అనుబందం తనువే మనసై తొలిరేయికి కానుక నెనై పెదవులనీకందించా కౌగిల్ల సంకెల్లేసి కాలాన్నే కరిగించా మొదలే కానీ కదలే మనవి మదనా రా రా ఇది మా మనవీ కొరికే చలిలో ఉరికే గిలిలో పరువం పిలిచింది తొలివయసే నువ్వు నేను ఒడిలోన ఒదిగే రాగం వినిపించె తేనెల అనురాగం మురిసే యెదలో చల్లంగా మోగె చలి తాలం వలపే తలపై
Lyrics sourced from public databases. May contain errors.