Song Details
Lyrics
ఓ నేస్తమా ఓ నేస్తమా నేడు మదుమాసం లోన ఆసే రాలెనే నా ఉపిరి కూడ నన్నే వీడెనే నా ప్రాణమా నా ప్రాణమా నేడు స్రుతి లేని జతలో రాగం మోగెనే చలి కాలం లోను సెగలే రేగెనే ఓ నేస్తమా ఓ నేస్తమా నేడు మదుమాసం లోన ఆసే రాలెనే నా ఉపిరి కూడ నన్నే వీడెనే గతమంత తలపోసి బతికేను నీకోసం వెతికాను నను నేను చికటిలో మాటలె మౌనం గా మౌనం నీ ద్యనంగా వెచేను నీ కొరకే సూన్యములో ఓ నేస్తమా ఓ నేస్తమా నేడు మదుమాసం లోన ఆసే రాలెనే నా ఉపిరి కూడ నన్నే వీడెనే తనువును మనసును కలిపిన వలపే తపనల సుడిలో మునిగేనా చిరు చిరు నవ్వులు చిలికిన పిలుపే చెరిగిన కలగా మిగిలేనా తనువును మనసును కలిపిన వలపే తపనల సుడిలో మునిగేనా చిరు చిరు నవ్వులు చిలికిన పిలుపే చెరిగిన కలగా మిగిలేనా ఆ నింగి నేలతో కలిసేనా తొలి సంద్యకు కలువలు విరిసేనా ఎడబాటున ప్రాణం నిలిచేనా ఎద చాటున ప్రేమే గెలిచేనా నా తలపుల తలుపులు తెరిచి వేచా కరిగే కన్నీరై ఓ నేస్తమా ఓ నేస్తమా నేడు మదుమాసం లోన ఆసే రాలెనే నా ఉపిరి కూడ నన్నే వీడెనే తనువును మనసును కలిపిన వలపే తపనల సుడిలో మునిగేనా చిరు చిరు నవ్వులు చిలికిన పిలుపే చెరిగిన కలగా మిగిలేనా తనువును మనసును కలిపిన వలపే తపనల సుడిలో మునిగేనా చిరు చిరు నవ్వులు చిలికిన పిలుపే చెరిగిన కలగా మిగిలేనా
Lyrics sourced from public databases. May contain errors.