MovieGQ

Laali Laali

Khakee (2017) · Track 4 of 6 · 3:52

Song Details

Music Director
Lyricist

Lyrics

చిన్ని చిన్ని ఆసలేవొ రెక్క విప్పుకున్నవీ చిట్టి చిట్టి ఊసులేవొ రేకు విచుకున్నవీ లాలి లాలి లాలి జొ జొ లాలి నిన్న మొన్న లేని ఊహ నేడు మేలుకున్నదీ నిన్ను నన్ను జోల పాడి ఊయలూపుతున్నదీ లాలి లాలి లాలి జొ జొ లాలి కొత్త కొత్త పిలుపులే గుండె మీటుతున్నవీ కోటి కోటి మాటలై గొంతు దాటుతున్నవీ లాలి లాలి లాలి జొ జొ లాలి లాలి లాలి లాలి జొ జొ లాలి మారిపోయె లోకమూ ఆగి చూసె కాలమూ పులకరింత తొలకరించే ఈ క్షణమే పల్లవించె ఓ స్వరం వెల్లువాయే సంబరం అంబరాన్ని అందుకుంది నా హ్రుదయం కమ్మనైన అమ్మతనం ఆడదాని జన్మఫలం కంటిపాప అనుబందం రెప్పకెంత ఆనందం చిన్ని చిన్ని ఆసలేవొ రెక్క విప్పుకున్నవీ చిట్టి చిట్టి ఊసులేవొ రేకు విచుకున్నవీ లాలి లాలి లాలి జొ జొ లాలి నిన్న మొన్న లేని ఊహ నేడు మేలుకున్నదీ నిన్ను నన్ను జోల పాడి ఊయలూపుతున్నదీ లాలి లాలి లాలి జొ జొ లాలి కొత్త కొత్త పిలుపులే గుండె మీటుతున్నవీ కోటి కోటి మాటలై గొంతు దాటుతున్నవీ లాలి లాలి లాలి జొ జొ లాలి లాలి లాలి లాలి జొ జొ లాలి

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Khakee

See All