Song Details
Lyrics
కల్లబొల్లి పిల్లనాతో కళ్ళుకలిపేనా ఈ కన్నెపిల్ల కులుకులే నా కునుకు చెరిపేనా ఏ నీ గళ్ళ చీర ఎదురెపడితే మోజు మత్తులో మనసే పడినది నీ గళ్ళ చీర ఎదురెపడితే మోజు మత్తులో మనసే పడినది సొగసరి నా ప్రాయనికి నా ప్రాణమిచ్చానే నీ సొగసరి నా ప్రాయనికి నా ప్రాణమిచ్చానే నీ ప్రాణమయ్యానే కల్లబొల్లి పిల్లనాతో కళ్ళుకలిపేనా ఈ కన్నెపిల్ల కులుకులే నా కునుకు చెరిపేనా కన్నుకొట్టి పోయే పిల్ల గుండెల్లో నేనే ఉంటా ఏయ్ కన్నుకొట్టి పోయే పిల్ల గుండెల్లో నేనే ఉంటా చెలియా నిన్ను తలచి నాకు సగమై పోయే ఈ జగమే సఖియా నీవు లేక నాకు యుగమై పోయే ఓ క్షణమే నువు ముందెల్లి పోతే నీ వెనకనే వస్తా నువు ముందెల్లి పోతే నీ వెనకనే వస్తా అరె చిలకమ్మా నువ్వే చెప్పమ్మా ఈ మామే నీ లోకమని నీ గళ్ళ చీర ఎదురెపడితే మోజు మత్తులో మనసే పడినది నీ గళ్ళ చీర ఎదురెపడితే మోజు మత్తులో మనసే పడినది సొగసరి నా ప్రాయనికి నా ప్రాణమిచ్చానే నీ సొగసరి నా ప్రాయనికి నా ప్రాణమిచ్చానే నీ ప్రాణమయ్యానే కల్లబొల్లి పిల్లనాతో కళ్ళుకలిపేనా ఈ కన్నెపిల్ల కులుకులే నా కునుకు చెరిపేనా నీ గళ్ళ చీర ఎదురెపడితే మోజు మత్తులో మనసే పడినది నీ గళ్ళ చీర ఎదురెపడితే మోజు మత్తులో మనసే పడినది సొగసరి నా ప్రాయనికి నా ప్రాణమిచ్చానే నీ సొగసరి నా ప్రాయనికి నా ప్రాణమిచ్చానే నీ ప్రాణమయ్యానే కల్లబొల్లి పిల్లనాతో కళ్ళుకలిపేనా ఈ కన్నెపిల్ల కులుకులే నా కునుకు చెరిపేనా
Lyrics sourced from public databases. May contain errors.