Song Details
Lyrics
హో యేలొ యెడారిలొ వాన గాల్లొ గులాబి పూసేన గుబురు మీసం మెలేస్తున్నా... గుండె పాపం ఎలా ఉందో... బైటికి బైటికి ఆతడు చూపించె ధీమా ఓ ఓ ఓ ఓ... లోపల లోతున అంతగ ఉంటుందా నిజమా... ఎ చెలియ కనుల మెరుపు తగిలి నిలువు మనసు మెలిక పడితె నిలబడడం ఇక మనుషుల తరమా యెన్నాలొ ఏమిటొ యెన్నాల్లీ బడాయితొ ఏంచెస్తాడొ మనోడు మారారొయ్ వీరులు మారారొయ్ మహర్షులె మారేన ఈ మగాడు హో యేలొ యెడారిలొ వాన గాల్లొ గులాబి పూసేన గుబురు మీసం మెలేస్తున్నా... గుండె పాపం ఎలా ఉందో... సైగతొ సైన్యం నడిపించె వాడిపై సిగ్గొచి వాలెనోలమ్మొ బల్లెం పాకుతొ పువ్వుల బణాలపై గెలిచెదెట్టాగొ ఏమొ సవాలే అయ్యొ అయ్యొ ఇదేం సవారీ హొయ్యరే... అయొమయం కదా దారి వలపు మలుపు తిరిగినపుడు సొగసు మడుగు ఎదురు పడితె కదలడం ఇక రధముల తరమ యెన్నలొ ఎమిటొ యెన్నాల్లీ బడాయితొ ఏంచెస్తాడొ మనోడు మారారొయ్ వీరులు మారారొయ్ మహర్షులె మారేన ఈ మగాడు...
Lyrics sourced from public databases. May contain errors.