MovieGQ

Laage Laage

Katamarayudu (2017) · Track 2 of 7 · 3:56

Song Details

Lyrics

లాగే మనసు లాగే నీవైపే ననులాగే ఊగే మనసు ఊగే నీ కోసం తనువూగే నీ నవ్వులోన ఉందే ఓ మైకం నీ మాటలోన ఉందే ఓ రాగం నీ నడకలోన ఉందే ఓ తాళం చక్కర కలిపిన పెదవులతోటీ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నావే నీ కళ్లలోన ఉందే ఓ కావ్యం నీ నడుములోన ఉందే ఓ నాట్యం నీ చుట్టూ ఉందే నా ప్రపంచం జంతర్‌ మంతర్‌ జాదూ చేసీ మంతరమేదో వేసీ లాగే లాగే ఓ లాగే లాగే లాగే లాగే లాగే లాగే మనసు లాగే నీవైపే లాగే లాగే లాగే ప్రాణం లాగే నీ వైపే లాగే లాగే లాగే నన్ను లాగే నీ వైపే లాగే మనసు లాగే నీ వైపే ననులాగే ఊగే... చరణం: 1 ఏమాత్రం కుదురే ఉండదు ప్రేమాతురాణాం కాబట్టే అయిపోతున్నా గాల్లో విమానం ఏది మధ్యాహ్నం ఏది సాయంత్రం తేలనంత మత్తుగుంది కొత్త ఉద్యోగం ఓ పిల్లా... ఓ పిల్లా... అరె కాటమరాయుడి గుండెని ఎట్టా కాటా వేసి పట్టుకుపోయావే ఓ లాగే లాగే ఓ లాగే లాగే లాగే లాగే మనసు లాగే నీవైపే లాగే లాగే లాగే ప్రాణం లాగే నీ వైపే లాగే లాగే లాగే నన్ను లాగే నీ వైపే చరణం: 2 హే ఈడొచ్చిన సీతాకోకై నా మీద వాలి మనసంతా ఆడేశావే రంగేళీ హోలీ చేతికందొచ్చీ చేపమందిచ్చీ వయసుకేమో నేర్పినావే కోతి కొమ్మచ్చి చిన్నారీ... పొన్నారీ... ఆహా ఇప్పటికిప్పుడు ఏం చేశావే ఎక్కేశాను ఏనుగు అంబారీ ఓ లాగే లాగే ఓ లాగే లాగే లాగే లాగే మనసు లాగే నీవైపే లాగే లాగే లాగే ప్రాణం లాగే నీ వైపే లాగే లాగే లాగే నన్ను లాగే నీ వైపే లాగే మనసు లాగే నీ వైపే ననులాగే

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Katamarayudu

See All