MovieGQ

Jivvu Jivvu

Katamarayudu (2017) · Track 3 of 7 · 2:38

Song Details

Lyrics

రాజులైనా బంటులైనా - ఆ.. ఆ కూలిలైనా వ్యాపారులైనా - ఓ...ఓ సీకటైతే సుక్కోసం - ఆ.. ఆ జివ్వు జివ్వూ ఆగునా - ఆగదు ఆగదు రాజులైనా బంటులైన సుక్కాకోసం నాయన జివ్వు జివ్వూ ఆగునా - జివ్వు జివ్వు ఆగునా యెవ్వడైనా యాడ ఉన్నా సీకటైతే నాయన జివ్వు జివ్వు ఆగునా - జివ్వు జివ్వు ఆగునా కల్లైనా సారైనా - జివ్వు జివ్వు ఆగునా అరె ఇంగిలీసూ మందైనా - జివ్వు జివ్వూ ఆగునా అరె కల్తీ సరుకె ఐనా - జివ్వు జివ్వూ ఆగునా ఏదైనా ఏమైనా - జివ్వు జివ్వు ఆగునా తాగకుంటే జివ్వు జివ్వూ లోనా తాగితేనే తందాననా రంగు రంగు - ఓయ్... రంగు రంగు - ఓయ్... రంగు రంగూల మందెయ్ రా ఓరబ్బా మత్తెక్కి సిందెయ్ రా రంగు రంగూల మందెయ్ రా ఓరబ్బా మత్తెక్కి సిందెయ్ రా రంగు రంగు - ఓయ్... రంగు రంగు - ఓయ్... రంగు రంగూల మందెయ్ రా ఓరబ్బా మత్తెక్కి సిందెయ్ రా ఓరబ్బా వెయ్యేనుగుల బలమొస్తదిరా అది లెక్క ...

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Katamarayudu

See All