Song Details
Lyrics
నీ కౌగిల్లిలో తల దాచి నీ చేతుల్లలో కన్ను మూసి జన్మ జన్మకు జతగ మసలే వరమే నన్ను పోంధని చల్లగ కాసేపాల్ల వేన్నేల నా మనసేదో వివరించు అల్లరి చేసి ఓహ్ చిరు గాలి నా కోరికల్లే వినిపించు నా కోవేల్లలో స్వమివి నీవై వలపే దివ్వ్యగ వేలిగించు నింగి సాక్షి నేల సాక్షి నిన్ను వలచిన నా మనసే సాక్షి మనసులోన మనుగడలోన నాలో నీవే సగపాలు వెడుకలోను వేదనలోను పాలు తేనేగ ఉందాము
Lyrics sourced from public databases. May contain errors.