Song Details
Lyrics
ఓ మాట.. అహ తెలుసూ.. అదికాదు.. ఇంకేమిటీ.. చెబితే చాలదూ..కోరిక తీరదూ...ఇది విన్నదే.. రోజూ ఉన్నదే..(2) పగలంత నా మాట వింటావటా పడకిల్లు చేరంగ దయ రాదటా మావిళ్ల లో నీకు ఇల్లాలి నీ.. ఈ ఝాము నీపైన అధికారినీ... అలకుంటె ఒక సారి నను దోచుకో కౌగిట బంధించి ముద్దాడుకో.. ఎన్నైన చెబుతావు ఈ ఘడియలో చాలన్నదే లేదు నీ భాషలో..
Lyrics sourced from public databases. May contain errors.