MovieGQ

Vayasunamy

Kantri (2008) · Track 3 of 6

Lyrics

వయస్సునామి తాకెనమ్మి ఆగలేను సుమి సొగస్సుతోవ్వి ధూముదామి పాడు తకతైధిమి బొమ్మల చెమ్మల ఉప్పెనలోయి ఓ ఉక్కిరి బిక్కిరి చప్పుడు చేయి ఎక్కిడితొక్కిడి దక్కుడు హాయి ఓ చెక్కిలి చిక్కిన చెక్కరలోయి పిల్లో పడిపోయా మాయల లోయలో తల్లో దిగిపోయా ఊయల లోతులో ఓ ఓ ఎరక్కపోయి యమ యమ ఇరుక్కుపోయా ప్రియతమా తళుక్కుమన్న తమకమా చిటుక్కుమన్న చిమ చిమ లేడి వేటకు వేడిగ వచ్చే వేటగాడివి నీవా వేటకోసం వాడిగ చూసే మాయలేడివి నువ్వే చనువిచ్చాక మధనా నేనోప గలన నిన్నాపగలనా వయసునామి ఓ వ అ అ వ అ లా ఇలా వ అ అ అ లా ఇలా వ అ అ అ వ అ అ లాయిలాయిలే లాయిలాయిలే ఓ యయ్‌ హొవ్‌ యయి యయి యయి యయి యయి ఓ కొరుక్కుతిందా నేత్రమా చురుక్కు చూపే చైత్రమా అత్తుక్కుపోయే ఆత్రమా జతక్కులాస గ్రోతమా హింస పెట్టిన హంసవు నీవే హాయి పెంచవె భామా ఒత్తుకాదుల వంతెన మీదే ముద్దు తీర్చర మామా నిన్ను మెచ్చానె లలనా ఓ ఇందువదనా నీకింతపదునా వయస్సునామి వయస్సునామి తాకెనమ్మి ఆగలేను సుమి సొగస్సుతోవ్వి ధూముదామి పాడు తకతైధిమి బొమ్మల చెమ్మల ఉప్పెనలోయి ఓ ఉక్కిరి బిక్కిరి చప్పుడు చేయి ఎక్కిడితొక్కిడి దక్కుడు హాయి ఓ చెక్కిలి చిక్కిన చెక్కరలోయి పిల్లో పడిపోయా మాయల లోయలో తల్లో దిగిపోయా ఊయల లోతులో ఓ ఓ ఓ

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Kantri

See All