MovieGQ

I Go Crazy

Kantri (2008) · Track 4 of 6

Song Details

Singers
Music Director
Lyricist

Lyrics

ఐ గో క్రేజీ లుక్‌ ఎన్‌ ఎట్‌ యు మేరా ధిల్ లెట్స్ బ్రేకింగ్ ఔరా...ఔరా...ఓదొర రారా ర నరవర ఐగో క్రేజీ తెరికుష్‌బూ హే అండ్‌ టప్‌సే కేజీ హొరా హోరీ చూడరా ధీరా... ఐ గో క్రేజీ లుక్‌ ఎన్‌ ఎట్‌ యూ మేరా ధిల్‌ లెట్స్ బ్రేకింగ్ ఐగో క్రేజీ తేరికుష్‌బు హే అండ్‌ టప్‌సే క్రేజీ అందాల మందుపాతర పేల్చద్దే కళ్ళ ముందర చెయ్యద్ది చిందర వందర తూహీ మేరా సగమపనిపనిరా...నీ సగమ్మవని అనేరా... ఔరౌరా - వన్‌ గెట్‌మి నౌ వైవైరా - వన్‌ టచ్‌మి నౌ సైసైరా - వన్‌ టచ్‌మి నౌ రైరైరా - వన్‌ టేక్‌మి నౌ ఐగో క్రేజీ తెరికుష్‌బూ హే అండ్‌టప్‌ సి కేజీ హొరా హోరీ చూడరా ధీరా... గమాగరీగమాదానీస దనిసనిస తన్‌ తక్‌ తడిగిడి తడిగిడి తా Dham Gayo as Make him his a crazy dami Girl do this one bhiba baby నీ సాగారీ నీద మాగాని మగనినిస Show me Show me all the pee the make milasay Now vashani all over you me lovely ఓ రాధా మాధవా నారీ కేశవ అభిషేకాలన్నీ అందుకోవా ఒహ్ షైనింగ్ షైనింగ్ బైబే మా Smiling Smiling Ruby Iam Shaking Juldi నన్నే హత్తుకోవా మరి ఇష్టంగా లాక్కోవా సురి గంధాలా కోవ సరసంగ చేసెయ్‌వా రసరంగాన సేవా Letme letme Show you Nazeera... వా వా వారేవా... ఔరౌరా - వన్‌ గెట్‌మి నౌ వైవైరా - వన్‌ టచ్‌మి నౌ సైసైరా - వన్‌ టచ్‌మి నౌ రైరైరా - వన్‌ టేక్‌మి నౌ ఐగో క్రేజీ లుక్ ఎన్ ఎట్ యు మేరా ధిల్ లెట్స్ బ్రేకింగ్ హొరా హొరీ చూడరా ధీరా... దా తాక్‌ధిన్ తక్‌క్‌ధిన్ దా తక్‌ధిన్ దా తక్‌ధిన్ ద తక్‌ధిన్ దాదా తక్‌ధిన్ దక్‌క్‌ధిన దక్‌క్‌ధిన తడిక్‌క్‌తా తడిక్‌క్‌తా శృంగారా నాయిక వర్ణాల హంసిక చుంబిస్తానంటే నొచ్చుకోక హేయ్ Sexy Sexy లడ్‌కా Your ఇచ్చే లుక్సే కేకా అసలు అక్కరలేదోయ్ నీకే పిచ్చికాకా సురభోగం దక్కేదాకా సుఖయాగం చేసెయ్‌క ఒదిగుంటావేమ్ కైక సొగసే సంధించైకా... జబ్‌తే జబ్‌తే హస్కేవెయ్ మాకా సోక సోక నిన్నే తాకా... ఔరౌరా - వన్‌ గెట్‌మి నౌ వైవైరా - వన్‌ టచ్‌మి నౌ సైసైరా - వన్‌ టచ్‌మి నౌ రైరైరా - వన్‌ టేక్‌మి నౌ ఐగో క్రేజీ తెరికుష్‌బూ హే ఇన్‌టప్ నీ కేజీ హోరా హోరీ చూడరా ధీరా...

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Kantri

See All