Song Details
Lyrics
వన్ మోర్ టైమ్... వన్ మోర్ టైమ్... అమ్మహ అనిపించేలా ఎంతపని చేశావే బాల శతవిధాలా మతి చెడేలా అయ్యహో కంగారేలా అందరు గమనించే వేళా రకరకాల కలవరాలా ఏమయిందంటే ఏం చెబుతానే ఎవ్వరికైన గాయమేందటె చూపించె వీలుంద ఎమైనా ఏమయ్యో ఎమయ్యి పోతున్నామో ఈ మైకంలో రొమియో అయిపోతావా పాపం ఆలోకంలో... వన్ మోర్ టైమ్... వన్ మోర్ టైమ్... వన్ మోర్ టైమ్... వన్ మోర్ టైమ్... నాకిలా అయినట్టే నీకు కాలేదంటే నమ్మమంటావా చెప్పు నాలా పైకనవంతే నువ్వుల అనుకుంటే నవ్వుకుంటానంతే ఒప్పుకుంటావా చెప్పునువ్వన్నది కాదంటే నిన్నే చూసుండక పోతే నా మనసే జారేదా నిజమంటె ఎపుడూ చేదే నీ నేరం ఏమీలేదా అంతలో అయ్యయ్యయ్యో నిందలే వెయ్యద్దయ్యొ వన్ మోర్ టైమ్... వన్ మోర్ టైమ్... వన్ మోర్ టైమ్... వన్ మోర్ టైమ్... ఎందరో నీకన్నా సుందరీ మణులున్నా ఎన్నడు కన్నెత్తెన చూశాన ఎవ్వరికైనా నేను కాదన్ననా ఎంతలక్ అనుకోనా మొక్కులే నీ రూపంలో దాక్కాయని కలగననా నువు పుట్టిన తేది కన్నా ముందే రాసుందే మైనా కాబట్టే ఈ భూమ్మిద జన్మించానే నెరజాణా మాట ముడివెయ్యద్దయ్యో చేతబడిచెయ్యదయ్యో వన్ మోర్ టైమ్... వన్ మోర్ టైమ్... అమ్మహ అనిపించేలా ఎంతపని చేశావే బాల శతవిధాలా మతి చెడేలా అయ్యహో కంగారేలా అందరు గమనించే వేళా రకరకాల కలవరాలా ఏమయిందంటే ఏం చెబుతానే ఎవ్వరికైన గాయమేందటె చూపించె వీలుంద ఎమైనా ఏమయ్యో ఎమయ్యి పోతున్నామో ఈ మైకంలో రొమియో అయిపోతావా పాపం ఆలోకంలో...
Lyrics sourced from public databases. May contain errors.