Song Details
Lyrics
బిగి బిగి బేంగో చిగి బేంగో బేంగో బేంగో బిగి బిగి బేంగో చిగి బేంగో బేంగో బేంగో జంతర్ మంతర్ జింకా జాదు చెయ్యకె ఇంకా అ అ హాహ వస్తున్నా నీ వంకా వటినిగు నెలవంకా అ అ హాహా చెలా చెలా చెలా చెల్ చుక్కలు చూపిస్తా మిలా మిలా మిలా మిలా మిల్ మెరుపులు మెరిపిస్తా ఇలా ఇలా ఇలా ఇలా గిల్ గింతలు పుట్టిస్తా సలా సలా సలా సల్ చెమటలు పట్టిస్తా Doit Doit Do It Do IT Do IT Do It Doit Domen Sing and Do IT ah బిగి బిగి బేంగో చిగి బేంగో బేంగో బేంగో జంతర్ మంతర్ జింకా జాదు చెయ్యకె ఇంకా అ అ హాహ కదిలావో కౌగిట్లో క్రష్ ఐపోతావోయ్ మెదిలావో ముద్దుల్లో కంప్రెస్ అవుతావోయ్ పిలిచాకా తలవంచి టెంప్ట్ ఐ రావాలోయ్ తలచాకా చలిమంచి హీట్ ఐపోవాలోయ్ లాలా డైలమాలో ఉన్నావే నాకే డైల్ చేసి నా స్టైలే మార్చావే డైలే ఇంత హాట్ గుందంటే లైన్‌లోకొస్తే ఇకమస్తే మరి బీరడి బీరడి గారడికే జిగి బిగి బేంగో బిగి బిగి బేంగో చిగి బేంగో బేంగో బేంగో జంతర్ మంతర్ జింకా జాదు చెయ్యకె ఇంకా అ అ హాహ బోంబా బోంబా బోం బోంబా బోం బోంబా బోం బోంబా బోం Shake it way Bomba Shake it way Bomba lake it way పెదవుల్లో కదహొహీ ఫస్ట్ టైమ్ కావాలా తనువుల్లో తనహాయి నెక్ట్స్‌టైమ్ ఇవ్వాలా కులుకుల్లో కురుబాని టేస్ట్ చూడలా సరసంలో షెహనాయి సొండే మోగాలా ఐన డైనమేట్‌ని మెచ్చావే సైనైడ్ కళ్ళతోటి గాలాలే వేసావే పోస్టర్ చూడకుండ వచ్చావే బొమ్మే వేస్తే ఇక పస్తే పరిగెత్తడి గెత్తడి ముట్టడికే బిగి బిగి బేంగో చిగి బేంగో బేంగో బేంగో జంతర్ మంతర్ జింకా జాదు చెయ్యకె ఇంకా అ అ హాహ
Lyrics sourced from public databases. May contain errors.