Song Details
Lyrics
పల్లవి: రాగమయీ రావే అనురాగ మయీ రావే రాగమయీ రావే అనురాగ మయీ రావే... రాగమయీ రావే.... నీలాల గగనాన నిండిన వెన్నెల..ఆ..ఆ..ఆ.. నీలాల గగనాన నిండిన వెన్నెల నీ చిరునవ్వుల కలకల లాడగా రాగమయీ రావే అనురాగ మయీ రావే... రాగమయీ రావే చరణం: 1 చిగురులు మేసిన చిన్నారి కోయిల మరిమరి మురిసే మాధురి నీవే చిగురులు మేసిన చిన్నారి కోయిల మరిమరి మురిసే మాధురి నీవే తనువై మనసై నెలరాయనితో కలువలు కులికే సరసాలు నీవే సరసాలు నీవే సరాగాలు నీవే రాగమయీ రావే అనురాగ మయీ రావే... రాగమయీ రావే... చరణం: 2 సంధ్యలలో... సంధ్యలలో హాయిగ సాగే చల్లని గాలిలో మరుమల్లెల విరజాజుల పరిమళమే నీవు జిలుగే సింగారమైన చుక్క కన్నెలు అంబరాన...ఆ..ఆ...ఆ జిలుగే సింగారమైన చుక్క కన్నెలు అంబరాన సంబరపడు చక్కిలిగింతల పరవశమే నేను నవ పరిమళమే నీవు రావే రాగమయీ నా అనురాగమయీ రావే రాగమయీ నా అనురాగమయీ.... చరణం: 3 నీడ చూసి నీవనుకొని పులకరింతునే అలవికాని మమతలతో కలువరింతునే.. నీకోసమే ఆవేదన... నీ రూపమే ఆలాపన కన్నెలందరూ కలలు కనే అందాలన్నీ నీవే నిన్నందుకొనీ మైమరచే ఆనందమంతా నేనే రావే రాగమయీ నా అనురాగమయీ... రావే రాగమయీ నా అనురాగమయి....
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Jayabheri
See AllMadi Saaradadevi Mandirame
P.B. Srinivas, Ghantasala, Raghunath Phanigrahi
Unnara Jodunnara Nannodinche Varunnara
P. Susheela, Madhavapeddi Satyam
Savaal Savaalane Chinadhana
Ghantasala, P. Susheela
Ravoyi Raasavihari
P. Susheela, Ghantasala
Adhikulanee Adhamulanee
Ghantasala
Sangeeta Sahityame
Ghantasala, P. Susheela
Neeventa Nerajanavouraa
M.L. Vasantha Kumari
Rasika Raja Taguvaaramu
Ghantasala
Shuklaam Brahma (Slokam)
M. Balamuralikrishna
Indralokamu Nundi Idi Techinaanayya
S. Janaki, Madhavapeddi Satyam, Pithapuram Nageswara Rao
Hey Vallopadaliraa Pedda Chepa
Ghantasala, P. Susheela, Madhavapeddi Satyam
Daivam Neevenaa Dharmam Neevenaa
P. Susheela, T.M. Soundarrajan
Needana Nannadira
Ghantasala
Saranaagata
Ghantasala
Yamunaa Teeramuna Sandhya Samayamuna
Ghantasala