MovieGQ

Neeventa Nerajanavouraa

Jayabheri (1959) · Track 8 of 16

Lyrics

పల్లవి: నీవెంత నెరజాణవౌరా... సుకుమారా... కళామోహనా.. సంగీతానంద... నీవెంత నెరజాణవౌరా... సుకుమారా... కళామోహనా.. సంగీతానంద... నీవెంత నెరజాణవౌరా... ఆ... ఆ.. ఆ... అనుపల్లవి : తెనెలు చిలికించు గానము వినగానే... తెనెలు చిలికించు గానము వినగానే... ఈ మేను పులకించురా సరసులు తలలూచు సొగసరి నిను జూడా సరసులు తలలూచు సొగసరి నిను జూడా ఉల్లంబు కల్లోల మేరా సమ్మోహనాంగ నీవెంత నెరజాణవౌరా... ఆ... ఆ.. ఆ... నీవెంత నెరజాణవౌరా... చరణం: 1 చనువుగ దరి చేరి మరి మరి మురిపించు పరువముగలదానరా.. స్వామీ... చనువుగ దరి చేరి మరి మరి మురిపించు పరువముగలదానరా.. స్వామీ... సిరిగన కనులాన.. ఆ... ఆ.. ఆ... సిరిగన కనులాన.. సిగలో విరులానా మౌనమే వినోదమా... ఇదే సరాగమా నవమదన నీవెంత నెరజాణవౌరా... ఆ... ఆ.. ఆ... నీవెంత నెరజాణవౌరా... చరణం: 2 బాలను లాలించి ఏలుట మరియాద కాదన వాదౌనురా.. స్వామీ బాలను లాలించి ఏలుట మరియాద కాదన వాదౌనురా.. మీరిన మోదాన వేమరు నిను వేడు భామను వరించరా.. తరించరా... శృంగారధామ ఏలరా... యీ మోడి చాలురా సరసుడవని వింటిరా.. చతురత కనుగొంటిరా వన్నె చిన్నె గమనించవేలరా... వన్నెకాడ కరుణించవేలరా వగలొలికే పలుకులతో నను చేకొమ్మని... నీ కొమ్మని.. నీ సొమ్మని దరా పురంధరా.. యిదే మనవీ మన్నన సేయరా నాదమయా మనవి వినర... మనసు పడర పరమ రసిక శిఖామణి... నీవెంత నెరజాణవౌరా... సుకుమారా... కళామోహనా.. సంగీతానంద... నీవెంత నెరజాణవౌరా... ఆ... ఆ.. ఆ...

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Jayabheri

See All