MovieGQ

Needana Nannadira

Jayabheri (1959) · Track 14 of 16

Song Details

Lyrics

పల్లవి: ఊఁహూఁహూఁహూఁ... ఊఁహుఁహుఁ హుఁహుఁహుఁ... నీదాన నన్నదిరా... నిన్నే నమ్మిన చిన్నదిరా నీదాన నన్నదిరా... నిన్నే నమ్మిన చిన్నదిరా తానే మధుకలశమని... మనసే నందనమని మువ్వలతో.. నవ్వులతో.. మోమోటముగా కులికి నీదాన నన్నదిరా... నిన్నే నమ్మిన చిన్నదిరా...ఆ... చరణం: 1 చుక్క... చుక్క... చుక్కల కన్న తానే చక్కనిదాననన్నదిరా... ఆ...హ...ఆ.. చుక్కల కన్న తానే చక్కనిదాననన్నదిరా... ఉహ్... చక్కని సామీ... చక్కని సామీ... ఈ... అని పక్కన జేరి.. పలుకరించి... నీదాన నన్నదిరా...అహహ... నిన్నే నమ్మిన చిన్నదిరా... ఆ...అ...ఆ...ఆ...

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Jayabheri

See All