Song Details
Lyrics
పల్లవి: వరించి వచ్చిన మానవ వీరుడు ఏమైనాడని విచారమా వరించి వచ్చిన మానవ వీరుడు ఏమైనాడని విచారమా ఔన చెలీ ఔన సఖీ ఔన చెలీ ఔన సఖీ అయితే వినవే మా మాట అయితే వినవే మా మాట చరణం: 1 నీవు చేసిన మాయలు మించి నవ మన్మధుడే ఆయెనే అహ నవ మన్మధుడే ఆయెనే ఓ హో...మన్మధుడై నిన్నావేశించి మైమరపించేనే హలా నిను మైమరపించేనే హలా వరించి వచ్చిన మానవ వీరుడు ఏమైనాడని విచారమా ఔన చెలీ ఔన సఖీ ఔన చెలీ ఔన సఖీ అయితే వినవే మా మాట అయితే వినవే మా మాట చరణం: 2 అలిగిన చెలిని లాలన శాయా మలయానిలుడే ఆయెనే అహా మలయానిలుడే ఆయెనే ఓహో మలయానిలుడై చల్లగ చెలిపై వలుపులు విసిరినే హలా అహ వలుపులు విసిరేనే హలా వరించి వచ్చిన మానవ వీరుడు ఏమైనాడని విచారమా ఔన చెలీ ఔన సఖీ ఔన చెలీ ఔన సఖీ అయితే వినవే మా మాట అయితే వినవే మా మాట చరణం: 3 చెలి అడుగులలో పూలు చల్లగా లలిత వసంతుడె ఆయెనే అహ లలిత వసంతుడె ఆయెనే వసంతుడై నిను కోయిల పాటల చెంతకు పిలిచేనే హలా తన చెంతకు పిలిచేనే హలా వరించి వచ్చిన మానవ వీరుడు ఏమైనాడని విచారమా ఔన చెలీ ఔన సఖీ ఔన చెలీ ఔన సఖీ అయితే వినవే మా మాట అయితే వినవే మా మాట
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Jagadeka Veeruni Katha
See AllJaya Jaya Jaya Jagadeka Pratapa
P. Susheela, P. Leela
Vamsavardhanu Suthu Nedabaaya Valase (Padyam)
Rushendramani
Jalakaalatalalo Kala Kala Paatalalo
P. Susheela, P. Leela, Udutha Sarojini, B. Rajaratnam
O Divya Ramanulaara
Ghantasala
Nanu Daya Ganava Naa Mora Vinava
P. Leela
Koppuninda Poovuleme Kodala Kodala
Swarnalatha, Madhavapeddi Satyam
Ayinademo Ayinadhi Priya
P. Susheela, Ghantasala
Aasha Yekasha Nee Needanu Medalu Kattesa
Swarnalatha, Ghantasala
Manoharamuga Madhura Madhuramuga
P. Susheela, Ghantasala
Aadhi Lakshmivanti Athagaarivamma (Padyam)
P. Susheela, P. Leela, Udutha Sarojini, B. Rajaratnam
Ra Ra Kanaraara Karuna Maaninaara
Ghantasala
Sivashankari Sivanandalahari
Ghantasala
Prana Samanalai Varalu Bharyalu (Padyam)
Ghantasala
Sakala Dharmanu Saasakudaina Devendru Tanaya (Padyam)
Ghantasala