Song Details
Lyrics
పల్లవి: జలకాలాటలలో కలకల పాటలలో ఏమి హాయిలే హలా ఆహా ఏమి హాయిలే హలా జలకాలాటలలో కలకల పాటలలో ఏమి హాయిలే హలా ఆహా ఏమి హాయిలే హలా చరణం: 1 ఉన్నది పగలైనా అహ వెన్నెల కురిసేనే ఉన్నది పగలైనా అహ వెన్నెల కురిసేనే అహ వన్నె చిన్నెల కన్నె మనసులో సన్న వలపు విరిసే అహ వన్నె చిన్నెల కన్నె మనసులో సన్న వలపు విరిసే జలకాలాటలలో కలకల పాటలలో ఏమి హాయిలే హలా ఆహా ఏమి హాయిలే హలా చరణం: 2 తీయని రాగమెదో మది హాయిగ పాడెనే తీయని రాగమెదో మది హాయిగ పాడెనే తరుణ కాలమేలే అది వరుని కొరకు పిలుపే తరుణ కాలమేలే అది వరుని కొరకు పిలుపే అది వరుని కొరకు పిలుపే జలకాలాటలలో కలకల పాటలలో ఏమి హాయిలే హలా ఆహా ఏమి హాయిలే హలా
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Jagadeka Veeruni Katha
See AllJaya Jaya Jaya Jagadeka Pratapa
P. Susheela, P. Leela
Vamsavardhanu Suthu Nedabaaya Valase (Padyam)
Rushendramani
O Divya Ramanulaara
Ghantasala
Nanu Daya Ganava Naa Mora Vinava
P. Leela
Varinchi Vachina Maanava Veerudu
P. Susheela, P. Leela, Udutha Sarojini, B. Rajaratnam
Koppuninda Poovuleme Kodala Kodala
Swarnalatha, Madhavapeddi Satyam
Ayinademo Ayinadhi Priya
P. Susheela, Ghantasala
Aasha Yekasha Nee Needanu Medalu Kattesa
Swarnalatha, Ghantasala
Manoharamuga Madhura Madhuramuga
P. Susheela, Ghantasala
Aadhi Lakshmivanti Athagaarivamma (Padyam)
P. Susheela, P. Leela, Udutha Sarojini, B. Rajaratnam
Ra Ra Kanaraara Karuna Maaninaara
Ghantasala
Sivashankari Sivanandalahari
Ghantasala
Prana Samanalai Varalu Bharyalu (Padyam)
Ghantasala
Sakala Dharmanu Saasakudaina Devendru Tanaya (Padyam)
Ghantasala