MovieGQ

O Divya Ramanulaara

Jagadeka Veeruni Katha (1961) · Track 4 of 15

Lyrics

పల్లవి: ఓ దివ్య రమణులారా... నేటికి కనికరించినారా కలకాదు కదా సఖులారా ఓ సఖీ ఓహో చెలీ ఓహో మదీయ మోహినీ ఓ సఖీ ఓహో చెలీ ఓహో మదీయ మోహినీ ఓ సఖి చరణం: 1 కలలోపల కనిపించి వలపించిన చెలులోహో... కలలోపల కనిపించి వలపించిన చెలులోహో కనులవిందు చేశారే... కనుల విందు చేశారిక ధన్యుడనైతిని నేనహా ఓ సఖీ ఓహో చెలీ ఓహో మదీయ మోహినీ ఓ సఖీ చరణం: 2 నయగారము లొలికించి ప్రియరాగము పలికించి నయగారము లొలికించి ప్రియరాగము పలికించి హాయి నొసగు ప్రియలేలే హాయి నొసగు ప్రియలే మరి మాయలు సిగ్గులు ఏలనె ఓ సఖీ ఓహో చెలీ ఓహో మదీయ మోహినీ ఓ సఖీ చరణం: 3 కనుచూపులు ఒకవైపు మనసేమో నా వైపు కనుచూపులు ఒకవైపు మనసేమో నా వైపు ఆటలహో తెలిసేనులే ఆటలహో తెలిసెను చెలగాటమయ నా కడ చెల్లునె ఓ సఖీ ఓహో చెలీ ఓహో మదీయ మోహినీ ఓ సఖీ ఓ సఖీ

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Jagadeka Veeruni Katha

See All