Song Details
Lyrics
రామ సక్కని బంగారుబొమ్మ రాసలీలకు వస్తావా చూడచక్కని సింగారి నువ్వా రూప్ తేరా మస్తానా రామ సక్కని బంగారుబొమ్మ రాసలీలకు వస్తావా చూడచక్కని సింగారి నువ్వా రూప్ తేరా మస్తానా స్వీటు స్వీటుగా ఉందీ నాటీ చేసుకోమరి సెంట్రీ డ్యూటీ వలపు కౌగిలే కాదా ఊటీ సొగసు దాచకే తప్పదు లూటీ నీకు తెలియంది నాలో ఏముంది చెప్పలేను మరి ఏదో దాగుంది సామిరంగా నా సామిరంగా ఏరువాకే ఏకంగా తేనె దొంగ తీరాలి బెంగా తాళమేసేయ్ వేగంగా చూపులోన ఏ మేజిక్కుందో నవ్వులోన ఏం మ్యూజిక్కుందో బోయి ప్లేబోయి నన్నల్లరి చేశాయి పైటచాటు ఏం లాజిక్కుందో ఒళ్ళు చూడు ఏం వేడెక్కిందో బ్యూటీ నాబ్యూటీ చేసెయ్ నా ఏదోటీ తైక తైక తక తైక తైక తక తైక తైక దరువ్ య్ తైక తైక తక తైక తైక తక తైక తైక తలు పెయ్ కలేసుకుందాం రారో కులాసచేద్దాం యారో మెలేసుకుందాం రావే సుఖాల తీరం షికారుచేద్దాం తైర తైర తక తైర తైర తక రామసక్కని రామ సక్కని బంగారుబొమ్మ రాసలీలకు వస్తావా సామిరంగా నా సామిరంగా ఏరువాకే ఏకంగా నడుము ఒంపులో మడతను చూశా నడకలోని ఆ హొయలను చూశా రాశి రాకాశి ఊరించకె దయచేసీ తేనె సంపదా నీదే కాదా గండు తుమ్మెదా చేసెయ్ సోదా ఆరే అజారే తెగ నచ్చెను నీజోరే తైకతైక తక తైక తైక తక తైక తైక దయచెయ్ తైక తైక తక తైక తైక తక తైక తైక దులిపెయ్ గులాబి అందం భామో గుబాళించుదాం రామ్మో మిఠాయి పొట్లం తేవే మజాల చేద్దాంరావే వయారమంతా ఓకే యుగాలనేమో క్షణాలు చేద్దాం తైరతైర తక తైర తైర తక సామిరంగా రామ సక్కని బంగారుబొమ్మ రాసలీలకు వస్తావా సామిరంగా నా సామిరంగా ఏరువాకే ఏకంగా రామ సక్కని బంగారుబొమ్మ రాసలీలకు వస్తావా చూడచక్కని సింగారి నువ్వా రూప్ తేరా మస్తానా స్వీటు స్వీటుగా ఉంది నాటీ చేసుకోమరి సెంట్రీ డ్యూటి వలపు కౌగిలే కాదా ఊటి సొగసు దాచకే తప్పదు లూటీ నీకు తెలియంది నాలో ఏముంది చెప్పలేను మరి ఏదో దాగుంది సామిరంగా నా సామిరంగా ఏరువాకే ఏకంగా తేనె దొంగ తీరాలి బెంగా తాళమేసేయ్ వేగంగా
Lyrics sourced from public databases. May contain errors.