MovieGQ

Emo Emouno

Itlu Sravani Subramanyam (2011) · Track 3 of 6

Song Details

Singer
Music Director
Lyricist

Lyrics

ఏమో ఏమౌనో ఎవరికి తెలుసంట ఏమౌతుందో అయ్యోపాపం ఈ జంట ఏది ఏమైనా హొపే మనుకుంటే ఎంతో హేపీ కాదా ఈ లైఫంతా లైఫ్ ధ్రిల్ డోంట్మిస్ మారియా (3) పూచే పూగంధాలు హయి ఆనందాలు అన్నీ ఈ లోకంలో లేవా ప్రేమే నీలో ఉంటే భూమే చుట్టేయ్ గలవు గువ్వై ఆ ఆకాశంలోన తెలిసిందొకటే మనకీ లైఫ్ ఏఇఏ కంకం అంటు వెల్కంచెప్పు ఏఇఏ ఫలితం ఏమి ఐనాగాని చెయ్యాలోయ్ ప్రయత్నం ఫెయిల్యూర్ సక్సస్ రెండూ కలిసిన పండేగా ఈ జీవితం ఏమో ఏమౌనో ఎవరికి తెలుసంట ఏమౌతుందో అయ్యోపాపం ఈ జంట ఏదీ కష్టం కాదు ఏమీ నష్టం లేదు లైఫ్ నే స్పోర్టివ్ గా ఫీలయితే ఎంత ప్రోబ్లమ్ ఐనా ఎంతో సింపుల్ కాదా లైఫ్ లో ఓ గోల్ నీకుంటే నలుసే పడితే కళ్ళల్లోన ఏఇఏ కళ్ళేపీకితె వైద్యం ఔన ఏఇఏ ఫెయిలైనోళ్ళు ఫెయిలైనట్టు ఫేర్ వెల్ చెబితె లైఫ్ కి అందాల ఈ లోకంలోన అడ్రస్సుండదు ఎవ్వరికీ ఏమో ఏమౌనో ఎవరికి తెలుసంట ఏమౌతుందో అయ్యోపాపం ఈ జంట ఏది ఏమైనా హొపే మనుకుంటే ఎంతో హేపీ కాదా ఈ లైఫంతా లైఫ్ ధ్రిల్ డోంట్మిస్ మారియా లైఫ్ ధ్రిల్ డోంట్మిస్ మారియా లైఫ్ ధ్రిల్ డోంట్మిస్...

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Itlu Sravani Subramanyam

See All