MovieGQ

Happy Days

Itlu Sravani Subramanyam (2011) · Track 1 of 6

Song Details

Singer
Music Director
Lyricist

Lyrics

హేపీడే హేపీడే హేపీడే ఎవ్రీడే హేపీడే డె డె ఎవ్రీడే హొళెలె హొళెలె హొళెలె హొళెలె హొళెలె హొయ్ ళేలే అమెరికానే ఎన్నారై లా ఏలినట్టుందే అదిగోఇదిగో ఎటు చూసినా వన్నెల ఫియాన్సే ఆయో ఆయ్యయ్యో రారమ్మని ఇచ్చెను సిగ్నల్సె అదిగో ఇదిగో ఎటు చూసినా వన్నెల ఫియాన్సే ఆయో ఆయ్యయ్యో రారమ్మని ఇచ్చెను సిగ్నల్సె గుండెలలో పండగలే ఈనాడే హేపీడే హేపీడే హేపీడే ఎవ్రీడే హేపీడే డె డె ఎవ్రీడే చరణం: 1 ఇటువచ్చి హర్టును తాకి కలిగించె కలవరమే అటువచ్చి వీనులు సోకి వినిపించె చెలిస్వరమే రెక్కలు తొడిగి రివ్వున ఎగిరి రాచిలకై నను చేరాలే మబ్బులు వీడి నింగిని వదిలి నెలవంకై ఇల వాలాలే ప్రియే జుం జుంజుం జుముకు జుం జుం పాపం నీకై వేచినదిలే పిచ్చి హృదయం దైవం ఒక్కడే నావేదన వింటున్నాడే కనుకే సఖియనే నావద్దకు రప్పిస్తాడే తొందరలో వచ్చునులే హోలీడే హేపీడే హేపీడే హేపీడే ఎవ్రీడే హేపీడే డె డె ఎవ్రీడే చరణం: 2 నువులేని రాత్రుల్లోన కలిగిందె చలిజ్వరమే తుదిలేని యాత్రల్లోన కరుణించె కనికరమే మెరుపై మెరిసి చినుకై కురిసి నా మనసే తడిపేసావే వరదై ఉరికి అలలై ఎగిసి నురగై కనుమరుగయ్యావే ప్రియే భుం భుం భుం భుమకు భుం భుం కలలో నిన్నే దొరికినదిలె నీలినయనం తిరిగే భూమే సూర్యుడ్ని చుట్టేస్తుందే పొంగే ప్రణయమే ప్రియురాలిని రప్పిస్తుందే నువ్వుంటె చిరునవ్వే ఎవ్రీడే హేపీడే హేపీడే హేపీడే ఎవ్రీడే హేపీడే డె డె ఎవ్రీడే హొళెలె హొళెలె హొళెలె హొళెలె హొళెలె హొయ్ ళేలే అమెరికానే ఎన్నారై లా ఏలినట్టుందే అదిగోఇదిగో ఎటు చూసినా వన్నెల ఫియాన్సే ఆయో ఆయ్యయ్యో రారమ్మని ఇచ్చెను సిగ్నల్సె అదిగో ఇదిగో ఎటు చూసినా వన్నెల ఫియాన్సే ఆయో ఆయ్యయ్యో రారమ్మని ఇచ్చెను సిగ్నల్సె గుండెలలో పండగలే ఈనాడే హేపీడే హేపీడే హేపీడే ఎవ్రీడే హేపీడే డె డె ఎవ్రీడే...

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Itlu Sravani Subramanyam

See All