MovieGQ

Yey Yey Yey Raa

Ism (2016) · Track 2 of 5

Song Details

Lyrics

ఆ పిల్లికల్ల దొంగపిల్ల హాండిచ్చినాదే కోరస్: ఎయ్ ఎయ్ ఎయ్ రా ఇరగదీసెయ్ రా నే పెట్టుకున్న ఆశలన్ని నేలకొట్టినాదే కోరస్: ఎయ్ ఎయ్ ఎయ్ రా ఇరగదీసెయ్ రా యేయ్ ముద్దు ముద్దు మాటలాడి ముగ్గులోకి దింపి జామకాయ తెంపినట్టు గుండెకాయ తెంపి అడుగుతున్న ఇవ్వకుండ పట్టుకెల్లి పొతాందే... కోరస్: ఎయ్ ఎయ్ ఎయ్ రా ఇరగదీసెయ్ రా (4 ) ఆ పిల్లికల్ల దొంగపిల్ల హాండిచ్చినాదే ఎయ్ ఎయ్ ఎయ్ రా ఎయ్ రా ఎయ్ రా దానక్క నత్తగుల్లా దీన్ని కాకులెత్తకెల్లా దీనిమొహం చెత్తకెల్ల ఆల్లబావ జైలుకెల్లా చరణం: 1 కంటీ చూపుతో కత్తులు దించకే బుంగమూతితో బాంబులు పేల్చకే పున్యం ఉంటదే కొంప ముంచకే అందగత్తెవే కాదని అంటనా ప్రాణాలడిగితే ఇవ్వక ఉంటనా ఇంత మంచి పిల్లగాన్ని ఏడిపిస్తే ఏమొస్తదే... కోరస్: హేయ్ ఎయ్ ఎయ్ ఎయ్ రా ఇరగదీసెయ్ రా (4) చరణం: 2 మగజాతంటెనే మీకు గిట్టదే నిందలు వేయకా నిద్దర పట్టదే ప్రేమ పుట్టదే చీమా కుట్టదే డ్రామాలాడకే డాన్సులు కట్టకే ఎండు చేపలా ఎండాగట్టకే ఎవడికో పడేబదులు నాకే హు హు హూ హూ... కోరస్: హేయ్ ఎయ్ ఎయ్ ఎయ్ రా ఇరగదీసెయ్ రా ( 2 ) దానక్క నత్తగుల్లా దీన్ని కాకులెత్తకెల్లా దీనిమొహం చెత్తకెల్ల ఆల్లబావ జైలుకెల్లా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Ism

See All