Song Details
Lyrics
నీ మనసుకీ మనసే లేదులే నీ మనసుకీ మనసే లేదులే ఉంటే నన్నిలా వదిలీ పోదులే ఎలా బ్రతికేది నేను... గుండె నిండ నువ్వే ఉండి కళ్ళముందు లేకపొతే ఎలా ఎలా ఎలా ఎలా ఎలా ఎలా ఎలా ఎలా ఎలా ఎలా ఉండేదెలా ప్రాణం ప్రాణం నీ మనసుకీ మనసే లేదులే చరణం: 1 మనసంతా తొలిచేసే భాదా జారే జారే కన్నీళ్ళకి మాటలొస్తే ఎంత ఎంతో బాగున్నో ఎద సడి వింటున్నావా వినబడి కూడా దాక్కున్నావా తెలియక చేస్తున్నావా తెలిసే చూస్తున్నావా చిరునవ్వులు పూసే వాసంతాలే ఆశలు రాలే శిశిరాలవుతుంటే ఎలా ఎలా ఎలా ఎలా ఎలా ఎలా ఉండేదెలా ప్రాణం ప్రాణం చరణం: 2 కనిపించు నే పోయేలోగా వేల వేల కళ్ళల్లోనా వత్తులేసి నిన్ను వెతుకుతున్నాగా మనసుని ప్రేమగ ఇస్తే మనసని తెలియక విసిరేశావా బహుమతిగా నన్నిస్తె బరువని దించేశావా నువ్వు ఎప్పటికప్పుడు గుర్తుకు వచ్చి ఊపిరి కూడా భారం అవుతుంటే ఎలా ఎలా ఎలా ఎలా ఎలా ఎలా ఎలా ఎలా ఎలా ఎలా ఉండేదెలా ప్రాణం, ప్రాణం ఎలా ఎలా ఎలా ఎలా ఎలా ఎలా ఉండేదెలా ప్రాణం
Lyrics sourced from public databases. May contain errors.